WORK FROM HOME JOBSTelugu Work From Home Jobs 2024
WORK FROM HOME JOBSTelugu Work From Home Jobs 2024 | తెలుగు వస్తే చాలు నెలకి 20 వేల జీతం ఇచ్చే ఉద్యోగాలు
WORK FROM HOME JOBS
Hi Friends చివరి ఐదు సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉంటూ, Telugu మాట్లాడడం వచ్చినవారికి Telugu లో Part Time గా మీ ఇంటి దగ్గర నుంచి Work From Home గా పని చేసే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
Centific Company Details :
ఈ Centific కంపెనీ అనేది వ్యాపారాలు సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి మరియు సహాయం చేయడానికి డేటా, మేధస్సు మరియు అనుభవాన్ని ఉపయోగించే ఒక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ.
ఈ సైంటిఫిక్ కంపెనీకి సంబంధించిన ఆఫీసులు US, యూరప్, భారతదేశం, చైనా మరియు Southeast Asia లో కూడా ఉన్నాయి.
ఈ Centific కంపెనీ యొక్క clients, గ్లోబల్ 500 Companies లో 100 కంటే ఎక్కువ ఉన్నాయి మరియు వారు రిటైల్, హెల్త్‌కేర్, సాఫ్ట్‌వేర్ మరియు టెక్నాలజీ, ట్రావెల్ మరియు హాస్పిటాలిట్ వంటి పరిశ్రమలలో కూడా పని చేస్తున్నారు.
So మీరు కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ కంపెనీలో, మీ ఇంటి దగ్గర నుంచి remote గా పని చేయాలనుకునే వాళ్ళు ఈ ఉద్యోగాలని అస్సలు వదులుకోకండి.
Job Role :
ఈ కంపెనీ యొక్క కస్టమర్లు MAP అప్లికేషన్‌లు వాడుతున్నప్పుడు వారికి ఏమన్నా ప్రశ్నలు వస్తే వాళ్లకి మీరు Telugu లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక ఖచ్చితమైన మరియు స్పష్టమైన మ్యాప్‌లను రూపొందించడానికి ప్రస్తుత మరియు భవిష్యత్తు మ్యాప్ మరియు జియో-స్థానికీకరణ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడంలో మరియు ఆప్టిమైజ్ చేయడంలో సహాయ పడాల్సి ఉంటుంది.
మీరు ఈ ఉద్యోగాలకి ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని చెప్పి మొదట్లోనే కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అని తర్వాత ఉద్యోగం కానీ సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచే Telugu లోనే చేసుకోవచ్చు కాబట్టి వెంటనే ఉద్యోగాలకి దరికాస్తూ చేసుకోండి.
Qualification :
ఈ ఉద్యోగాలకి మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక నెలకు 20 వేల జీతం ఇస్తారు.
ఈ ఉద్యోగానికి మీరు ఎంపికయ్యాక వారానికి ఐదు రోజులు అది కూడా Part Time గా అది కూడా మీ ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాలని వదులుకోకండి.
More Jobs
10th class government jobs telugu
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
telangana jobs notification
పరీక్ష లేకుండా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు
latest telugu jobs
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
Selection Process :
మీరు ఈ ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునేటప్పుడు మీరు పెట్టే అప్డేటెడ్ Resume నీ బట్టి మొదట కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
So మీకు మంచి Work From Home వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.