WORK FROM HOME JOB NOTIFICATION
ఇంటర్ అర్హతతో భారీ ఉద్యోగాలు
WORK FROM HOME JOB NOTIFICATION
హలో… హాయ్.. నమస్తే.. Aspirants…
జాబ్ కోసం ఎదురుచూస్తున్న అందరికీ ప్రముఖ కంపెనీలో భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు consentrix సంస్థ వారు విడుదల చేశారు.
ఈ కంపెనీలో అసోసియేట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే వారికి concentric కంపెనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేయడంతో పాటు వారికి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాన్ని ఇస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ఇవ్వడంతో పాటు ట్రైనింగ్ లో మీకు 30 వేల వరకు జీతం ఇవ్వడం ఈ జాబు యొక్క ప్రత్యేకత ఈ ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హత డీటెయిల్స్ మొదలగున్నాయి సమాచారాన్ని క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. ఈ సమాచారాన్ని పూర్తిగా చదివి మీరు దరఖాస్తు చేసుకోండి.
WORK FROM HOME JOB NOTIFICATION
కంపెనీ పేరు/organization Details
ఈ కంపెనీ వచ్చేసి Concentrix నుండి విడుదలైన నోటిఫికేషన్ ఇది.
జాబ్ రోల్/Job role
మీరు ఈ ఉద్యోగంలో అసోసియేట్ ఆఫీసర్ గా పని చేయాల్సి ఉంటుంది
విద్య అర్హత/Education
సంబంధించిన అభ్యర్థులు కేవలం చేసి ఉంటే సరిపోతుంది ఇంటర్ పూర్తయిన అభ్యర్థులు ఎవరైనా సరే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
వయస్సు అర్హత/Age
ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు 18 సంవత్సరాలు నిండిన ఉండవలెను.
ఫీజు వివరాలు/Fee details
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు యు ఉద్యోగానికి సంబంధించి ఫ్రీగానే ఎటువంటి కట్టవలసిన పనిలేదు.
జీతం/Slary
ఈ ఉద్యోగానికి సంబంధించి అభ్యర్థులకు ట్రైనింగ్ లో 30 వేల వరకు జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది.
జాబ్ లొకేషన్/Job Location
ఈ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత సెలెక్ట్ అయిన వారికి వారి ఇంటి నుండే పని చేసే
అనుభవం /Expirience
ఈ ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు
More jobs
గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు
గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
ట్రైనింగ్/Trainng
సెలెక్ట్ అయిన వారికి మొదటి రెండు వారాలు ట్రైనింగ్ ఇచ్చి అభ్యర్థులకు 30000 జీతాన్ని కూడా ఇస్తున్నారు.
దరఖాస్తు విధానం/Apply process
ఆన్లైన్లో కేవలం కంపెనీ వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది దరఖాస్తులు చేసుకునే వారికి ప్రత్యేక ఇంటర్వ్యూ ని నిర్వహించి అందులో ఎంపీగా చేయడం జరుగుతుంది