అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలుl WII Forest Jobs 2024l Latest Job Notifications Telugu

హాయ్ హలో నమస్తే ఆస్పిరెన్స్…..latest job notification in telugu
WII Forest Jobs 2024 ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫ్ అసిస్టెంట్ డ్రైవర్ లాబ్ అటెండర్ జాబ్ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ అడవి శాఖ సంబంధించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ నుండి టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ సెనోగ్రాఫ్ అసిస్టెంట్ డ్రైవర్ లాబ్ అటెండర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన రిక్వైర్మెంట్ విడుదలైంది 10 ఇంటర్ మరియు ఐటిఐ డిప్లమా అర్హతతో ఈ ఉద్యోగాన్ని ఇస్తున్నారు జనవరి 6వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్ అనేవి పెట్టుకోవచ్చు 34 వేల జీతం నుండి 80,000 వరకు జీతాన్ని ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది వారికి జాబ్ ఎక్స్పీరియన్స్ బట్టి సాలరీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి 18 నుండి 28 సంవత్సరాల వయసు గల వారు ఈ ఉద్యోగానికి అర్హత రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ పెట్టి జాబ్స్ సెలక్షన్ చేయడం జరుగుతుంది
ఈ జాబ్ కి సంబంధించిన మరి ఇతర వివరాలను కింద ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించి దరఖాస్తులు పెట్టుకోండి
ఆర్గనైజేషన్ డీటెయిల్స్
ఈ WII Forest Jobs 2024 జాబ్ మనకు కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ సంబంధించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మస్తాన్ నుండి విడుదల చేశారు
ఖాళీలు
ఈ WII Forest Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ సెనోగ్రఫీ అసిస్టెంట్ డ్రైవర్ లాబ్ అటెండర్ అఫీషియల్ గా ఈ ఉద్యోగాల విడుదల సంబంధించి మరిన్ని వివరాలను చూసుకున్నట్లయితే.
వయస్సు అర్హత
WII Forest Jobs 2024 వాళ్లకు సంబంధించి 18 నుండి 27 సంవత్సరాల వయసుగల అభ్యర్థులు వారికి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి
రిజర్వేషన్స్
ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేవి కల్పిస్తున్నారు
టెక్నికల్ అసిస్టెంట్:18 to 28
జూనియర్స్ టెనోగ్రాఫ్ : 18 to 27
ల్యాబ్ అటెండర్: 18 to 27
డ్రైవర్: 18 to 27
latest job notifications in telugu
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
10th అర్హతతో 400 ఉద్యోగాల భర్తీ
telangana job news
#10వ తరగతి తో 545 ఉద్యోగాలు| Latest ITBPF Notification2024 | GOVT JOBS|
విద్యా అర్హత
ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు మరియు వింటర్ ఐటిఐ ఆర్ ఎనీ డిగ్రీ డిప్లమా చేసిన అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజ్
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో పోస్టులను అనుసరించి మీరు ఫీజు అనేది చెల్లించాల్సి
ఉంటుంది.
శాలరీ
ఈ ఉద్యోగానికి అభ్యర్థులకు వేల నుండి 1,12,400 వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇంపార్టెంట్ తేదీ
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సింది జనవరి 6 వరకు మీరు అప్లికేషన్ అనే పెట్టుకోవచ్చు
సెలక్షన్ ప్రాసెస్
సెలక్షన్లో విభాగంగా ముందుగా రాత పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అనేది పెట్టి మెరిట్ మార్కుల ఆధారంగా జాబ్లో ఎంపిక చేయడం జరుగుతుంది
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగానికి సంబంధించిన ప్రముఖ సమస్త కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించి ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా WII మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినా Wii.gov.in
డౌన్లోడ్ చేసుకోవాలి.
మొత్తం పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జత చేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది.
అడ్రస్: వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబాబు డెహ్రాడూన్,248001.

డాక్యుమెంట్ Needed
క్యాస్ట్ సర్టిఫికెట్
స్టడీ సర్టిఫికెట్
టెన్త్ ఇంటర్ డిగ్రీ మెమోస్
Official Notification
telugu job news & latest job notifications in telugu
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
10th అర్హతతో 400 ఉద్యోగాల భర్తీ
govt jobs in ap telugu
10 వా తరగతితో రోడ్డు రవాణా శాఖలో 466 ఉద్యోగాల భర్తీ