UnionBank LBO RecruitmentNotification 2024

డిగ్రీ అర్హతతో యూనియన్ బ్యాంక్ లో 1,500 Local Bank Officer Jobs

| Union Bank LBO Recruitment Notification 2024|

UnionBank LBO RecruitmentNotification 2024
UnionBank LBO RecruitmentNotification 2024

డిగ్రీ అర్హతతో యూనియన్ బ్యాంకు లో నేను వందల లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ ను యూనియన్ బ్యాంక్ సమస్త అయినటువంటి విడుదల చేయడం జరిగింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-1 jmgs లో 1,500 ఉద్యోగాల పోస్టు భర్తీ రిక్వైర్మెంట్ను ప్రకటించగా, బ్యాంకులలో స్థిరమైన వృత్తిని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం గా చెప్పుకోవచ్చు. అక్టోబర్ 24 , 2024 నా నోటిఫికేషన్ ఇతర కథలు మరియు సెలక్షన్ ప్రాసెస్ విద్యా అర్హత సంబంధించిన వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించి దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు.

UnionBank LBO RecruitmentNotification 2024
UnionBank LBO RecruitmentNotification 2024

విద్యా అర్హత/Education qualification

ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు మరియు భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సమస్యలతే గుర్తింపు పొందిన సంస్థ నుండి అర్హత అనేది విద్యాలయాల చూసుకోవచ్చు.
వీటితోపాటు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి దీనిని ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

జీతం/Salary

ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు సెలెక్ట్ అయిన నెల జీతం 48,484/- రూపాయలు అలాగే అభ్యర్థుల అనుభవం మరియు పదవి కాలం ప్రకారం నెలకు వీరికి జీతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆ విధంగా చూసుకున్నట్లయితే వీరికి పదవి కాలం ఆధారంగా 85,920/- రూపాయలను పెంచడం జరుగుతుంది వీరికి మొదటి ఇంక్రిమెంట్ను మరియు చివరి ఏడు సంవత్సరాల ఇంక్రిమెంట్ను చూసుకునట్లే భారీ ఎత్తున జీతాలు పెరిగే అవకాశం ఉన్నది. వార్షిక CTC: సుమారు సంవత్సరానికి 6.45/- లక్షలు ఉండు.

వయస్సు అర్హత/Age qualification

వీరికి కనీసం 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు
కనీస వయసు: 20 సంవత్సరాలు!
గరిష్ట వయసు: 30 సంవత్సరాలు!

రిజర్వేషన్ మరియు వయసు సడలింపు

OBC అభ్యర్థులు మూడు సంవత్సరాల
సడలింపు ఉంటుంది
PwBD అనగా బెంచ్ మార్క్ వైకల్యం గల వ్యక్తులకు పది సంవత్సరాల ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా ఈ నిధులు సడలింపులు ఉంటున్నాయి.

MORE JOBS

ఇంటర్వ్యూ చేసి Govt ఉద్యోగం 2024!.

10వ తరగతి రోడ్డు రవాణా సంస్థ 466 ఉద్యోగాల నోటిఫికేషన్.

AIASL Job VacancyNotification 2024!.

Bungee లో WFH జాబ్స్ 2024!

అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్!.

IDBI బ్యాంకుల్లో 1000 జాబ్స్ Notification 2024!!

భాష ప్రావీణ్యం!

అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రంలోని ప్రాంతీయ భాషలలో వీరికి ప్రావీణ్యం కలిగి ఉండాలి ఈ అధికారులు తమ స్థానిక ప్రాంతంలోనే వినియోగదారులతో సమర్థవంతంగా సమాచారాన్ని సరిగ్గా అర్థమయ్యే విధంగా వారికి సేవలు అందించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజ్
జనరల్/EWS/OBC లకు Rs 850+GST
SC/ST/PwPD లకు Rs 175+GST
అభ్యర్థులు ఈ ఫీజును డెబిట్ క్రెడిట్ కార్డ్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ వాలెట్ మరియు యూపీఐ మరి ఇతర ఆన్లైన్ యూపీఐ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది.

ఖాళీలు/ vacancies

యూనియన్ బ్యాంక్ యొక్క రిక్రూట్మెంట్ వివిధ రాష్ట్రాలను విస్తరించి ఉంది వాటిని పూర్తిగా వివరించడం జరిగింది వివిధ రాష్ట్రాల వారి పోస్ట్లను చూసుకున్నట్లయితే
: ఆంధ్ర ప్రదేశ్:200 పోస్టులు,
గుజరాత్: 200 పోస్టులు,
అస్సాం: 50 పోస్టులు,
కర్ణాటక: 300 పోస్టులు,
కేరళ: 100 పోస్టులు,
మహారాష్ట్ర: 50 పోస్టులు,
ఒడిస్సా :200 పోస్టులు,
తెలంగాణ: 200 పోస్టులు
తమిళనాడు: 200 పోస్టులు,
పశ్చిమ బెంగాల్: 100 పోస్టులు.
ఈ పోస్టులకు చేసుకునే అభ్యర్థులు వారి వారి సొంత రాష్ట్రంలోనే స్థానం కొరకు దరఖాస్తు చేసుకోవాల్సిన అనుమతిని ఇస్తుంది.

దరఖాస్తు విధానం/Apply process

అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా IBPS అధికార వెబ్సైట్లో సందర్శించి ఆస్తుల పద్ధతిని ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ పోర్టును సందర్శించి దరఖాస్తు ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే అవసరమైన డాక్యుమెంట్ను సర్టిఫికెట్లు మార్క్ సీట్ను మరియు ఇతర సర్టిఫికెట్ను స్కాన్ చేసి ఉంటుంది.

ముఖ్య తేదీ/important date

నోటిఫికేషన్ విడుదల:Oct 24,2024,
దరఖాస్తు ప్రారంభ తేదీ:Oct 24,2024,
చివరి తేదీ: Nov 14,2024 న APPLY చేయాల్సి ఉంటుంది.

ఈ అవకాశాన్ని ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సంస్థలలో పర్మినెంట్ ఉద్యోగాలు మరియు మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఉద్యోగాలకు మరియు కొత్త సమాచారాలను తెలుసుకోవడానికి వెంటనే టెలిగ్రామ్ గ్రూప్ ని సందర్శించండి అక్కడ మీకు కావాల్సిన వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అర్థమయ్యే విధంగా ఇవ్వడం జరిగింది

JOIN TELEGRAM GROUP

ఫుడ్ డిపార్ట్మెంట్ లో 12th pass ఉద్యోగాలు Requiremen 2024,

10వ తరగతి రోడ్డు రవాణా సంస్థ 466 ఉద్యోగాల నోటిఫికేషన్!!

Leave a Comment