తెలంగాణ రెవెన్యూ శాఖలో 5000 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషను
Telangana Revenue Department Notification 2024|Govt Jobs.

Telangana Revenue Department Notification2024 తెలంగాణ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి 2024 నోటిఫికేషన్ తెలంగాణ గవర్నమెంట్ జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ రెవెన్యూ శాఖలో 5,000 ఉద్యోగాలకు తెలంగాణ గవర్నమెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి
జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విభాగంలో మరియు కొత్తగా విలేజ్ రెవెన్యూ సెక్రెటరీ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు,
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు కనీస వయసు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయసుగల వారై ఉండాలి ,
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు, ఏదైనా డిగ్రీని పూర్తిచేసి ఉండాలి,
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం రాత పరీక్షను నిర్వహించి Selection చేస్తుంది.
Selection సెలెక్ట్ అయిన వారికి 40,000 వేలు జీతం, దానితోపాటు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జీతంతో పాటు ఎలావెన్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ అభ్యర్థులకు ఇస్తున్నారు.
మరిన్ని సమాచారం కింద ఇచ్చాము పూర్తిగా పరిశీలించి మీ అర్హతను బట్టి ఈ జాబ్ ని అప్లై చేసుకోండి…..
ఆర్గనైజేషన్
ఈ నోటిఫికేషన్ యొక్క ఉద్యోగం తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో రిక్రూట్మెంట్ చేస్తుంది .
ఉద్యోగాలలోని ఖాళీలు
ఈ రిక్రూట్మెంట్ ద్వారా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ మరియు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విభాగంలో భారీగా మొత్తం
5,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సూచించింది.

విద్య అర్హత ;
కేవలం ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అనుభవం ;
ఎలాంటి అనుభవం ఎలాంటి అనుభవం రిక్వైర్మెంట్ లేదు
వయస్సు ;
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారి వయస్సు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వేషన్
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వారికి ఐదు సంవత్సరాలు పీడబ్ల్యుడి వారికి 10 సంవత్సరాల రిజర్వేషన్ను ఈ రిక్వైర్మెంట్లో ఇస్తున్నారు.
ఫీజు ;
అప్లై చేసుకునేవారు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది పూర్తి వివరాలు వెబ్ సైట్ లో ఉంటుంది,
అప్లై చేసుకునేవారు ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ;
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వం వారి సొంత జిల్లాలలో రాత పరీక్షను నిర్వహిస్తున్నట్లు రాత పరీక్షలో సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు మరియు పోలీస్ యొక్క వెరిఫికేషన్ కూడా చేస్తారు.
జీతం ;
ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన వారికి ప్రతినెలా 40,000 వేల జీతంతో పాటు వారికి అలోవెన్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది.
ముఖ్యమైన సమాచారం;
ఫ్రెండ్స్ మేము ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్ మీకు అందిస్తున్నాం కావున మా వెబ్సైట్ని ప్రతిరోజు చెక్ చేసి మీ మీ రాతలకు వాటి జాబ్ ప్రాసెస్ నోటిఫికేషన్ పరిశీలించి అప్లై చేసుకోవడానికి మేము అన్ని రకాల జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ ను మీకు ప్రతిరోజు అందిస్తున్నాము కావున మీరు మా యొక్క వెబ్సైట్ ని ప్రతిరోజు చెక్ చేసి మీకు సంబంధిత జాబ్ ని మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము