Telangana KGBV notification 2024

తెలంగాణ GKBV లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

|Telangana KGBV notification 2024 |

2024 , BANK JOBS, CENTRAL JOBS ,GOVT JOBS, HYDJOBS, RAILWAY JOBS, STATE JOBS, AP & TS JOBS LATEST JOB NOTIFICATION OPEN

తెలంగాణలోనే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల పనిచేయడానికి 07 ANM &దరఖాస్తుల కొరకు కాంట్రాక్టు పద్ధతిలో వీరికి ఉద్యోగం కల్పించడానికి ఆహ్వానిస్తున్నారు .

ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్టు మరియు వారి యొక్క మెరిట్ ప్రకారం ఎంపిక చేసి ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతున్నది .

18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా మీరు సూచిస్తున్నారు .

ఇంటర్ మీడియట్ తో పాటు ఏఎన్ఎం ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు .

పూర్తి వివరాల కొరకు మరియు నోటిఫికేషన్ లోనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులు వారి వారి అర్హతకు తగిన విధంగా మీకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసుకునే పద్ధతి కల్పిస్తున్నారు అయితే పూర్తి సమాచారం కింద ఇవ్వడం జరిగినది ఆసక్తి గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కింద ఇచ్చిన వివరాల ప్రకారం అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం

వివరాలు

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయడానికి 07 ANM &అకౌంటెంట్ పోస్టుల భర్తీ కొరకు దరఖాస్తులు కి ఆహ్వానిస్తున్నారు డిగ్రీ ఇంటర్మీడియట్ తో పాటు ఏఎన్ఎం చేసిన అర్హత కలిగిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం .

సెలక్షన్ ప్రాసెస్

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో మంచి మెరిట్ మార్కులు ఉన్నట్లయితే వారిని షార్ట్లిస్ట్ చేసి అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడంతో పాటు వారికి వారి అర్హతలు బట్టి ఎటువంటి రాత పరీక్ష ఎంపిక చేసే విధానాన్ని వీరు కల్పిస్తున్నారు .

తేదీ

దరఖాస్తు ప్రారంభ తేదీ ;25th అక్టోబర్ 2024

దరఖాస్తు చివరి తేదీ ;1st నవంబర్ 2024

రైల్వేలలో కొత్తగా 25,000 ఉద్యోగాలకు భర్తీ

10th అర్హతతో WFH JOBS | SBI Mitra Recruitment 2024

10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం

2024 , BANK JOBS, CENTRAL JOBS ,GOVT JOBS, HYDJOBS, RAILWAY JOBS, STATE JOBS, AP & TS JOBS LATEST JOB NOTIFICATION OPEN

జీతం /SALARY

నా అభ్యర్థులు పోస్టులను అనుసరించి వారికి నెలకు 25,000/- జీతాన్ని చెల్లించే అవకాశం ఉన్నది

వయస్సు /Age

ఈ పోస్టులకు కావలసిన అర్హత 18 నుండి 44 సంవత్సరాల వయస్సు కలిగి ఉండవలెను

రిజర్వేషన్

SC/ST , OBC అభ్యర్థులకు గాను ఐదు సంవత్సరాల వయసడలింపు తో పాటు వికలాంగులకు 10సంవత్సరాలు వయోసడలింపును వీరు ఇస్తున్నారు

దరఖాస్తు విధానం /Apply Process

చేసుకునే అభ్యర్థులు క్రింద నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేశాను సబ్మిట్ చేయాల్సిందిగా సూచిస్తున్నాం

2024 , BANK JOBS, CENTRAL JOBS ,GOVT JOBS, HYDJOBS, RAILWAY JOBS, STATE JOBS, AP & TS JOBS LATEST JOB NOTIFICATION OPEN

 

Leave a Comment