Infosys Recruiting for Customer Support Jobs | మొదటి సారి Infosys లో 12th వాళ్ళకి ఉద్యోగాలు
Infosys Recruiting for Customer Support
నైపుణ్యాలని బట్టి సంవత్సరానికి 2.25 లక్షల నుంచి 4 లక్షల వరకు జీతం ఇస్తారు.
మరియు వారానికి ఐదు రోజులే పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాల్ని అస్సలు వదులుకోకండి.
Age :
ఈ customer support ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల పురుషులు మరియు మహిళలు ప్రతి ఒక్కరు అర్హులే.
Selection Process :
మీరు ఈ ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునేటప్పుడు మీరు పెట్టే అప్డేటెడ్ Resume నీ బట్టి మొదట కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
మీరు ఈ ఉద్యోగాలకి ఎంపికయ్యాక మొదట బెంగళూరు లొకేషన్లో పనిచేయాల్సి ఉంటుంది, కావాలంటే తర్వాత మీరు మన సొంత రాష్ట్రంలో ఉన్న Infosys బ్రాంచ్ కి Transfer కూడా చేయించుకోవచ్చు.
Latest Jobs telugu notification
8000 VRO Jobs 2024 | 12th అర్హతతో
outsourcing jobs in telugu
Infosys Recruiting for Customer Support Jobs
private jobs in telugu,outsourcing jobs in telugu
WORK FROM HOME JOBSTelugu Work From Home Jobs 2024
govt jobs in telangana government
8000 VRO Jobs 2024 | 12th అర్హతతో
latest telugu jobs
latest job notifications in telugu
Latest agriculture Notification
How to Apply :
మొదట ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలో ఇచ్చిన అన్ని వివరాలను పూర్తిగా చదవండి.
Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Apply Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
మీ దరఖాస్తును సమర్పించేకంటే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
So మీకు మంచి Infosys కంపెనీలో customer support వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.