sci-recruitment-notification-2024-govt-jobs
సుప్రీంకోర్టులో బంపర్ ఉద్యోగాలు
| SCI Recruitment Notification 2024| Govt Jobs
10th jobs telugu
SCI Recruitment 2024
హాయ్ హలో ఆస్పరెంట్
sci-recruitment-notification-2024-govt-jobs ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లకు ప్రభుత్వ ప్రముఖ సమతా అయినటువంటి సుప్రీంకోర్టు నుండి మాస్టర్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్ కోసం రిక్వైర్మెంట్లు విడుదల చేయడం జరిగింది సుప్రీంకోర్టు నుండి మాస్టర్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది ఏదైనా డిగ్రీతో ఉన్నట్లయితే మీరు యో ఉద్యోగాన్ని అప్లై చేసుకోవచ్చు గరిష్టంగా 43 సంవత్సరాలు వయసు కలిగిన వారు మాకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మొత్తం 107 పోస్టులు ఉన్నాయి డిసెంబర్ 25 తేదీ వరకు మీరు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ జాబ్ కి కావాల్సిన విద్యార్థి పరీక్ష విధానం ఎంపిక విధానం శాలరీ అటువంటి వివరాలు కింద ఇవ్వడం జరిగింది వాటిని తెలుసుకొని వెంటనే ఈ అవకాశాన్ని చదివినయోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
ఆర్గనైజేషన్ వివరాలు ఈ మనకి సుప్రీంకోర్టు ప్రభుత్వ సమస్యల నుండి విడుదల చేశారు వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 మాస్టర్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగం సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది
వయసు అర్హత
SCI Recruitment 2024అప్లై చేసుకునే వారు కనీసం 18 నుండి 30 సంవత్సరాలు మరియు 45 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి
రిజర్వేషన్స్
ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది
విద్యా అర్హత
SCI Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని డిగ్రీ పాస ఉంటే సరిపోతుంది కోట్ మాస్టర్ న్యాయ శాస్త్రాలలో డిగ్రీ కంప్యూటర్ పరిజ్ఞానం 40 WPM ఉండాలి.
షార్ట్ ఆన్ ఇంగ్లీష్ లో 120 WPM
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్. ఏదైనా డిగ్రీ షార్ట్ హ్యాండ్110 WPM, టైపింగ్ స్పీడ్ 40 WPM
పర్సనల్ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీ,షార్ట్ హ్యాండ్ 100 WPM , టైపింగ్ స్పీడ్ 40 WPM
telangana employment news
employment news in telugu
DRDO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు #2024
10th class government jobs telugu
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
telangana jobs notification
పరీక్ష లేకుండా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు
latest telugu jobs
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
jobs in telangana
జీతం
SCI Recruitment 2024 మీరు ఈ పోస్ట్ గానిసరించి అనేది చెల్లించడం జరుగుతుంది. వాటికి వివరాలు కింద ఇవ్వడం జరిగింది కోర్ట్ మాస్టర్ కు 67,700 సీనియర్ పర్సన్ అసిస్టెంట్ కి 47,600 పర్సనల్ అసిస్టెంట్ కి 44,900.
ఫీజు
SCI Recruitment 2024 జిల్లా కోర్టు జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే OC,BC వేయి రూపాయలు ఫీజు చెల్లించాలి SC,ST,PWD మాజీ సైనికులకు అభ్యర్థులకు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఇంపార్టెంట్ డేస్ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 25 వరకు అవకాశాలు ఉన్నాయి.
ఎంపిక విధానం
SCI Recruitment 2024 సంబంధించి కంప్యూటర్ టైపింగ్ టేస్టు షార్ట్ హ్యాండ్ పరీక్ష రాత పరీక్ష జనరల్ ఇంగ్లీష్ ఆటిట్యూడ్ జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి కంప్యూటర్ నాలెడ్ టెస్ట్ లు ఇంటర్వ్యూ
ఎగ్జామ్ డే తేదీ
SCI Recruitment 2024 పరీక్ష సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇంకా వెల్లడించలేదు
అప్లై ప్రాసెస్
www sci.govt.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
Official Notification
Apply Online
Telegram Group
| SCI Recruitment Notification 2024| Govt Jobs