10th అర్హతతో WFH JOBS | SBI Mitra Recruitment 2024 |Latest Work from Home Jobs |
SBI Mitra Recruitment 2024 హలో హాయ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మనకు ప్రముఖ సమస్త అయినటువంటి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి చాలా మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగం కోసం SBI Mitra Recruitment
2024భారీగా రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ విడుదల కావడం జరిగినది .
ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయిన జీతం మరియు కంపెనీ వారు మీకు ఇవ్వబడుతుంది .
ఈ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి అర్హతలు విద్య అర్హత జీతం సెలక్షన్ ప్రాసెస్ అప్లై చేసుకునే విధానము మరియు
అన్ని వివరంగా చర్చించే ప్రయత్నం చేసాము కావున క్రింద ఇచ్చినటువంటి సమాచారం ద్వారా మీకు అర్హతలు
ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేసి ఈ మంచి అవకాశాన్ని
వినియోగించుకోగలరు.
సంస్థ యొక్క సమాచారం
SBI Mitra Recruitment 2024 రిక్రూట్మెంట్ను ప్రము సంస్థ అయినటువంటి బ్యాంకింగ్ మెన్ కంపెనీ అయినా
SBI LIFE నుండి చేయడం జరిగినది ‘
SBI LIFE వివరాలు
ఈ సంస్థలో మీరు ఫుల్ టైం మరియు పార్ట్ టైం ఉద్యోగాన్ని చేసి సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నది ఎవరైతే ఈ
ఫుల్ టైం పార్ట్ టైం సమయాన్ని కల్పించుకొని ఈ రిక్వైర్మెంట్లో ఉద్యోగం చేసి వారి జీవితాన్ని ముందు సాగించేందుకు ఈ
సమస్త మంచి అవకాశాన్ని వారు ఇంటి దగ్గర నుంచి పని చేసుకునే విధానాన్ని కల్పిస్తున్నారు .
జాబ్ రోల్
SBI Mitra Recruitment 2024 ఈ SBI LIFE సంస్థ నుండి మనకు ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాలకు కంపెనీవారు
నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
SBI Mitra Recruitment 2024వారు ఈ ఉద్యోగాలకు WPH మంచి పొజిషన్ ని మీకు ఇవ్వడంతో పాటు వారు ఈ
ఉద్యోగాలకు మంచి భవిష్యత్తును కలిగి ఉంటుందని గమనించి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు .
విద్య అర్హత
ఈ SBI Mitra Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీకు కనీసం టెన్త్ పాస్ అయ్యి ఉంటే
సరిపోతుంది మీకు ఎటువంటి జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా వీరు ఫ్రెషర్స్ అయినా అభ్యర్థులకు ఈ
ఉద్యోగాల ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది .
వయస్సు /AGE
ఈ సంస్థ SBI Mitra Recruitment 2024 ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు కలిగి ఉండాలి
జాబ్ And రెస్పాన్సిబులిటీస్
ఈ కంపెనీకి సంబంధించి క్లైంట్ కి మీరు ఇన్సూరెన్స్ గురించి వివరాలు వివరించాల్సి ఉంటుంది
వివిధ రకాల ఇన్సూరెన్స్ గురించి మీకు అర్థం వారికి ఆ ఇన్సూరెన్స్ యొక్క బెనిఫిట్ కు సంబంధించిన పూర్తి వివరాలు
కస్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుంది
ఆ విధంగా కస్టమర్ మీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే వారు మీ ఇన్సూరెన్స్ కి సంబంధించిన వివరాలు
చెప్పడంతో పాటు దానికి ఉండే బెనిఫిట్ లు కూడా మీరు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది
GOVT JOBS EMRS Notification 2024
జీతం / SALARY
ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతినెల 20,000 పైనే జీతం ఉంటుందని ఈ సంస్థ యొక్క సభ్యులు
వెల్లడిస్తున్నారు.
అప్లై ప్రాసెస్
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ సంస్థ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఎస్బిఐ లైట్ వెబ్సైట్లో
మీరు దరఖాస్తులను చేసుకోవాల్సి ఉంటుంది .
బెనిఫిట్స్ ;
మీరు ఉద్యోగాల్లో మీకు నచ్చిన సమయంలో చేసుకోవచ్చు
మీరు పార్ట్ టైం గాని లేదా ఫుల్ టైం గాని ఉద్యోగాన్ని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు గృహినీలు రిటైర్డ్ నిరుద్యోగులు
స్టూడెంట్లు ఎవరైనా సరే ఈ ఉద్యోగాన్ని ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు .
సెలవులు కూడా ఉంటాయి.
సెలక్షన్ ప్రాసెస్
మీరు అప్లై చేసుకున్న తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ టెస్ట్ పెడతారు
మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు 24 గంటల పాటు ట్రైనింగ్ ఉంటుంది
ఆ ట్రైనింగ్ లో మీకు ఇన్సూరెన్స్ కి సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తారు
తర్వాత మీకు IRDAI వారు ఒక పరీక్షను పెడతారు
పరీక్షలో మీరు ఉత్తర్నిలు మీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది .