Revenue Dept. Recruitment 2024
గ్రామీణ రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు భర్తీ |
| Revenue Dept. Recruitment 2024 |
Revenue Dept. Recruitment 2024గ్రామీణ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మొత్తం 10,954 పోస్టుల లతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం
కసరత్తు చేస్తోంది.
మరియు ఇందులో కొన్ని పోస్టులకు మాత్రమే డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ ద్వారా అలాగే మరికొన్ని పోస్టులకు ప్రమోషన్స్
ద్వారా భర్తీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.
ఈ పోస్టులకు గాను 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే
దరఖాస్తులు చేసుకోవచ్చు.
దీనికి విద్యార్హత డిగ్రీ కలిగిన వారికి అవకాశం కల్పిస్తున్నారు .
రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేస్తున్నారు.
మరిన్ని కొన్ని రిక్రూమెంట్ కు సంబంధించిన వివరాలు కింద చూద్దాం.

పోస్ట్ వివరాలు
తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ రద్దు అయిన సందర్భంగా కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ
వ్యవస్థను పునరుద్ధరించి,
కొత్తగా వారి విలేజ్ లో రెవెన్యూ ఆఫీసర్ అనే పేరు లేకుండా, గ్రేడ్ 1, గ్రేడ్ 2 మరియు గ్రేట్ 3, వంటి పేర్లతో పోస్టులను భర్తీ
చేయాలని ఆదేశిస్తుంది తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్,
తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధికారులు గ్రామీణ సంబంధించి ఒక ఆఫీసర్ చొప్పున మొత్తం 10,954 కొత్త
పోస్టులు భర్తీ చేయడానికి అనుమతులు కోరుతూ, .
ఈ ఉద్యోగాలు ఇంటర్ మరియు ఏ డిగ్రీ అయినా మరియు పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే ఉద్యోగ భర్తీకి
అర్హులుగా భావించవచ్చు.
వయస్సు
వయస్సు 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
రిజర్వేషన్
ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వారికి ఐదు సంవత్సరాల వయసడలింపును ఈ రిక్రూట్మెంట్ వారు కల్పిస్తున్నారు.
ఎంపిక విధానం
రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి 10,954 పోస్టులను రాత పరీక్ష ద్వారా సెలెక్షన్ చేసి ఉద్యోగాలు,
ఇవ్వడం జరుగుతుంది.
ఇందులో ఉత్తీర్ణులు అయినా అభ్యర్థులకు వారి వారి సొంత గ్రామంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని
భావించవచ్చు.
జీతం
రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రిక్రూట్ అయిన అభ్యర్థులకు నెలకు 25,000 కు పైగా జీతం ఉండే అవకాశం ఉంటుంది
మరియు వీరికి గవర్నమెంట్ ఇచ్చే ఇతర అలవెన్స్ లో కూడా ఇస్తున్నారు.
నోటిఫికేషన్ విడుదల
10,954 గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను అందులోని ఖాళీలను భర్తీ చేయడానికి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలను బలోపేతం
చేసేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.
వివిధ రకాల ఉద్యోగాలు
10,954 పోస్టుల భర్తీలో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ ప్రతి గ్రామంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మరియు విలేజ్ రెవెన్యూ
అసిస్టెంట్ స్థానంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేట్ 3 పోస్టులను భర్తీ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.