Recruitment 2025 | Latest Jobs in Telugu

Recruitment 2025 | Latest Jobs in Telugu

  NoBrokerలో జాబ్స్ విడుదల | NoBroker Recruitment 2025 | Latest Jobs in Telugu

హాయ్ ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశంగా, ప్రముఖ ప్రైవేట్ సంస్థ NoBroker నుండి Field Relationship Manager పోస్టులకు NoBroker Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది.

NoBroker Recruitment 2025

ఈ సంస్థలో చేరేందుకు కనీసం 18 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌లో మీరు పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్ పని చేయవచ్చు. సెలెక్ట్ అయితే నెలకు ₹25,000 జీతం కలిగి, ఇంటి నుండి పని చేసే అవకాశమును పొందవచ్చు. మొత్తం 100 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడతాయి.

ఈ ఉద్యోగాలకు అవసరమైన విద్యా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక ప్రక్రియ గురించి క్రింది వివరాలు చదివి అప్లై చేసుకోండి.

Organization Details:

ఈ NoBroker Recruitment 2025 నోటిఫికేషన్ బెంగళూరులో ఉన్న NoBroker సంస్థ ద్వారా విడుదలైంది. అయితే, ఉద్యోగం మీరు పూర్తిగా ఇంటి నుండే నిర్వహించవచ్చు.

Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా Field Relationship Manager ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇవి ప్రైవేట్ జాబ్స్‌ కింద ఉంటాయి. మీరు ఫ్రీలాన్సర్‌గా పని చేయాల్సి ఉంటుంది.

telangana job news

Amazon is Hiring Business Analysts

telangana jobs in telugu

Tech Mahindra Latest Jobs in telugu

latest telugu jobs

ICICI Bank Recruitment 2025

జాబ్స్ ఇన్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వ

Indian Coast Guard Notification|2025

జాబ్స్ రైల్వే నోటిఫికేషన్

PhonePe Operations Associate|jobs 2025

గవర్నమెంట్ జాబ్ తెలంగాణ జాబ్స్

HighLevel Customer Support Concierge Latest Jobs in 2025

జాబ్స్ రైల్వే నోటిఫికేషన్

Railway Group D Notification 2025

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు

IISC Recruitment 2025|Work From Home

ఉద్యోగ నోటిఫికేషన్ ఇంటర్ జాబ్స్ జాబ్ న్యూస్

Tads Education Social Media Marketing

jobs in telangana
latest jobs in telugu
telugu latest jobs
jobs for telugu

IntouchCX International Voice Process Executive Recruitment

Age:

ఈ ఉద్యోగాలకు Apply చేయడానికి కనీస వయస్సు 18 ఏళ్లు. Apply చేయడానికి ఎటువంటి గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.

Education Qualifications:

Recruitment 2025 | Latest Jobs in Telugu

12వ తరగతి పాస్ అయ్యిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవడానికి అర్హులు.

Salary:

 

ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ జీతం రూ. 25,000 ఇవ్వబడుతుంది. అంతేకాక, పర్ఫామెన్స్ ఆధారంగా అదనపు బెనిఫిట్స్‌ పొందవచ్చు.

Important Dates:

ఈ ఉద్యోగాలకు Application ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయండి.

Selection Process:

ఈ ఉద్యోగాలకు ఎంపిక పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూలో మూడు లేదా నాలుగు రౌండ్లు నిర్వహిస్తారు. అభ్యర్థుల పర్ఫామెన్స్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది.

Apply Process:

Apply చేయడానికి క్రింది ఆఫిషియల్ వెబ్‌సైట్ ద్వారా మీ వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.

Apply Link

Join telegram group

Leave a Comment