Railways Group D Level Jobs 2024-25

Railways Group D Level Jobs 2024-25 | ఇండియన్ రైల్వేస్ లో 32438 ఉద్యోగాలు | Latest Railway Jobs

Railways Group D Level Jobs 2024-25

Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న Indian Railways వాళ్ళు 2024-25 సంవస్సరినికి సంబంధించి Railways RRB గ్రూప్ D Level 1 లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మరియు అసిస్టెంట్ TL ఇలా వివిధ రకాల ఉద్యోగాలకోసం Short నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఈ Railways ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం ఇంకా ఎంపిక చేసే విధానం అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారాన్ని చదవండి.

Railways RRB Group D :

ఈ RRB Railway Recruitment Board అనేది కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది.

ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 1942లో స్థాపించబడింది.

Railway Recruitment Board వాళ్ళు 2024 -25 సంవస్సరానికి సంబంధించి 32438 గ్రూప్ D, Level 1 లో రకరకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేయబోతున్నారు.

కాబట్టి Railways లో Level 1 పెర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని వదులుకోకండి.

Railways Level 1 Job roles :

ఇందులో మొత్తం 32438 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ని విడుదల చేసారు.

చాలా రకాల ఉద్యోగాలున్నాయి అనగా పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ ఆపరేషన్స్ మరియు అసిస్టెంట్ TL స్థాయి.

మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పనులు ఎలా ఉంటాయి అని మొదట్లో ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.

Qualification :

ఈ ఉద్యోగాలు దరకాస్తు చేసుకునే వాళ్ళు కచ్చితంగా పదో తరగతి తరువాత NCVT/SCVT ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి హైస్కూల్ (12th) పూర్తి చేసిన లేదా NCVT అందించిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) పొందిన అభ్యర్థులు అర్హులు.

Salary :

ఈ ఉద్యోగాలకి ఎంపీగా ఐనవాళ్ళకి మొదట Basic Pay నే 18000 ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వుద్యోగం అదికూడా Railways లో కాబట్టి చాల అలవెన్సుస్ ఇస్తారు అనగా Dearness అలవెన్స్ (DA), డైలీ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), నైట్ డ్యూటీకి అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఓవర్ టైం అలవెన్స్ ఇలా అన్ని కలుపుకొని నెలకు 22,500 నుంచి 25,380 వారికి జీతం ఇస్తారు.

కాబట్టి ఎవ్వరు ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.

  1. పోస్టల్ శాఖలో 10.వ తరగతి ఉద్యోగా

10th class government jobs telugu

10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం

telangana jobs notification

పరీక్ష లేకుండా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు

latest telugu jobs

ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

Age :

ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరల నుంచి General వాళ్ళు 33 సంవస్సరల వారికి దరకాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ వయోపరిమితిలో సడలింపుల ప్రకారం,

SC ST వాలు 33 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు కూడా అర్హులు.

OBC వాళ్లు 31 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు అర్హులు.

RRB Group D Post wise Vacancy 2024 :

Category Department Vacancies

Pointsman-B Traffic 5058

Assistant (Track Machine) Engineering 799

Assistant (Bridge) Engineering 301

Track Maintainer Gr. IV Engineering 13187

Important Dates :

ఈ ఉద్యోగాలకి సంబందించి ఇంకా దరికస్తులు మొదలవ్వలేదు, ఈ డిసెంబర్ 2024 చివరి నాటికి RRB గ్రూప్ D 2024 కి సంబందించి Offical నోటిఫికేషన్ ని విడుదల చేసి దరకాస్తు కి సంబందించిన తేదీలు కూడా ప్రకటిస్తారు.

Application fee :

ఈ ఉద్యోగాలకి SC/ST/PWD/మహిళలు/లింగమార్పిడి/మైనారిటీలు/ఆర్థికంగా వెనుకబడిన వారు ₹250 రూపాయిల కట్టాలి.

కానీ వీళ్ళు Stage 1 CBT ని అటెండ్ చేస్తే మీకు వర్తించే బ్యాంక్ ఛార్జీలను తీసివేసి ₹250/- రీఫండ్ చేస్తారు.

మిగతావారు అనగా GEN/OBC వాళ్ళు ₹500 కట్టాలి,

వీళ్ళు కూడా Stage 1 CBT ని అటెండ్ చేస్తే మీకు వర్తించే బ్యాంక్ ఛార్జీలను తీసివేసి ₹400/- రీఫండ్ చేస్తారు.

So మీకు మంచి Central Governament Railways లో వుద్యోగం పట్ల ఆసక్తి వున్న వాళ్లు ఈ ఉద్యోగాలను వదులుకోకండి.

అలాగే ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు కాబట్టి, మంచి అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.

మీ మిత్రులలో ఎవరికన్నా మంచి Central Governament ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

NOTE : మీరు ఈ ఉద్యోగాలకి దరకాస్తు చేసుకునేటప్పు కచ్చితంగా క్రింద ఇచ్చిన Notification PDF ని Download చేసుకొని చుడండి.

Important Links :

Apply online 

Leave a Comment