Railway Group D Notification 2025 | రైల్వే గ్రూప్ D ఫుల్ నోటిఫికేషన్ – Apply Now
Railway Group D Notification 2025
Hello… hai…, Aspirants!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! ప్రభుత్వరంగ సంస్థ అయిన Railway నుండి 32,438 Group D పోస్టులు భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ విధానం వంటి వివరాల కోసం ఈ ఆర్టికల్ పూర్తి చదవండి మరియు వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
ఆఖరు తేదీ పూర్తయిన తర్వాత అప్లై చేయలేరు. కాబట్టి మీకు అర్హతలు ఉంటే వెంటనే అప్లికేషన్ పంపండి.
Railway Group D Notification 2025
Table of Contents
Total Vacancies:
Railway ప్రభుత్వం 32,438 Group D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Required Qualifications:
ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
Age Limit:
అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా 36 సంవత్సరాలు (UR అభ్యర్థుల కోసం).
- SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు వయో సడలింపు.
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు.
- వికలాంగులకు 10, 13, 15 సంవత్సరాలు వయో సడలింపు ఉంటాయి.
Application Fee:
- అప్లికేషన్ ఫీజు: ₹500.
- SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
Online లేదా Offline ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
Selection Process:
ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
Salary Details:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35,000 జీతం ఇవ్వబడుతుంది. దీనితో పాటు HRA, TA, DA మరియు ఇతర బెనిఫిట్స్ అందిస్తారు.
Important Dates:
- అప్లికేషన్ ప్రారంభం: 23rd January 2025
- చివరి తేదీ: 22nd February 2025
ALSO APPLY MORE JOBS
Tads Education Social Media Marketing
TELUGU JOB WORK FROM HOME JOBS
IntouchCX International Voice Process Executive Recruitment
telangana job news UPDATES
Indian Postal Department Recruitment 2025
telangana job news
Amazon is Hiring Business Analysts
telangana jobs in telugu
Tech Mahindra Latest Jobs in telugu
How to Apply:
- నోటిఫికేషన్ PDFని డౌన్లోడ్ చేసుకోండి.
- వివరాలను పూర్తిగా చదివి, అర్హతలు, వయస్సు అనుగుణంగా ఉంటే అప్లై చేయండి.
- అప్లికేషన్ ఫారమ్ నిబంధనలకు అనుగుణంగా సరిగ్గా నింపండి. తప్పులు ఉంటే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది.
Important Links: