Postal Group C Jobs Notification
పోస్టల్ శాఖలో 10.వ తరగతి ఉద్యోగాలు|Postal Group C Jobs Notification 2024| Govt Jobs
హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం ఎదురుచూసే ప్రముఖ ప్రభుత్వ సంస్థ నుండి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి గ్రూప్ సి ఉద్యోగం విడుదల కావడం జరిగింది.
పదవ తరగతి అర్హత ఉన్నవారు అందరు అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే వారికి ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకునే అర్హత పొందుతారు మొత్తం రెండు పోస్టులు ఇందులో కలవు ఈ ఉద్యోగానికి కావాల్సిన విద్యాహరత పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ ఏజెన్సీ శాలరీ అటువంటి పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది వాటిని తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోగలరు
పదవ తరగతి అర్హత ఉన్నవారు అందరు అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే వారికి ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకునే అర్హత పొందుతారు మొత్తం రెండు పోస్టులు ఇందులో కలవు ఈ ఉద్యోగానికి కావాల్సిన విద్యాహరత పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ ఏజెన్సీ శాలరీ అటువంటి పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది వాటిని తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోగలరు
ఆర్గనైజేషన్ వివరాలు
ఈ Postal Group C Jobs Notification పోస్ట్ జాబ్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం సమస్యలను విడుదల చేశారు.
ఖాళీలు
ఈ ఉద్యోగానికి మొత్తం 2 భర్తీలను పూర్తి చేస్తున్నారు.
వయస్సు
ఈ Postal Group C Jobs Notification ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థుల కనీస వయసు 18 నుండి 27 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది దీనితో పాటు రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.
రిజర్వేషన్స్
OBC మూడు సంవత్సరాలు,SC/ST ఐదు సంవత్సరాలు పేజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి టెన్త్ మరియు దానితో పాటు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి మోటర్ మెకానిక్ మీద అవగాహన ఉండాల.
జీతం
పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగానికి సంబంధించి 30 వేల జీతం ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు
ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే వంద రూపాయలు దరఖాస్తు రుజముల చెల్లించాలి.
ముఖ్యమైన తేదీ
ఉద్యోగానికి సంబంధించి డిసెంబర్ 14 నుంచి జనవరి 12 మధ్యలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
10th class government jobs telugu
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
telangana jobs notification
పరీక్ష లేకుండా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు
latest telugu jobs
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
jobs in telangana
TSPSC Group II రాత పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు
సెలక్షన్ విధానం
ఉద్యోగానికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే పరీక్ష మరియు స్కెల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగంలోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
అప్లై విధానం
ఏ సమస్యకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నుండి సందర్శించి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది కావాల్సిన ద్రౌపదాలు అటాచ్ చేసి ఇచ్చిన డ్రెస్ కి స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ స్పీడ్ పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.
అడ్రస్
అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయం, బీహార్ సర్కిల్, పాట్నా,800001.
Official Notification
Join Telegram Group
Postal Group C Jobs Notification 2024| Govt Jobs