PM Internship Scheme 2024

80,0000 పోస్టులుకు భారీ నోటిఫికేటోన్ | PM Internship Scheme 2024 | Latest Govt Jobs 2024

 

PM Internship Scheme 2024 వివరాలు :

ప్రముఖ ప్రభుత్వం సంస్థ అయినా PM ఇంటెన్షిప్ పథకం నుంచి భారీ ఉద్యోగాలు 80,000 వేల పైగా ఉద్యోగా

లను పిఎం ఎంట్రన్షిప్ స్కీమ్ 2024 విడుదల చేసింది.

ప్రధానమంత్రి ఇంటెన్షిప్ స్కీం కింద సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు తమ

సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంవత్సరం పాటు అభ్యర్థులకు ట్రైనింగ్ స్కిల్స్ నేర్పించి వారి సంస్థలో

నైపుణ్యం పెంచి 80 వేల పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని,

80,000 ఉద్యోగాల ఖాళీల నోటిఫికేషను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

ఈ ఉద్యోగానికి కేవలం వారి వయసు 21 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు గల వారు,

ఆడవారు మరియు మగవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు . ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లోనే ఫ్రీగా అభ్యర్థులు

అప్లై చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఇంటెన్షిప్ స్కీం కింద విడుదలైన నోటిఫికేషన్ లో మరి ముఖ్యమైన వివరాలు

అనగా శాలరీస్ సెలక్షన్ అర్హత వయసు వీటి వివరాలు ఇప్పుడు మనం ఇంకొద్దిగా తెలుసుకుందాము.

govt jobs
govt jobs

ఈ ఆర్గనైజేషన్ యొక్క వివరాలు:

సెంట్రల్ గవర్నమెంట్ పీఎం ఇంటెన్సిటీ స్కీమ్ 2024 సంవత్సరమున, ఉద్యోగాలకు సంబంధించి విడుదల

చేసిన నోటిఫికేషన్ , అలాగే సెలెక్ట్ అయిన వారికి ఒక సంవత్సరం పాటు అభ్యర్థులకు ట్రైనింగ్ అనేది

ఇవ్వడం జరుగుతుంది .

మీకు జాబ్ తెచ్చుకోవడానికి సంబంధించి వారు ఇచ్చే ట్రైనింగ్ స్కిల్స్ అన్నిటిని కూడా ఒక సంవత్సరం

పాటు, 741 జిల్లాలో, మరియు 36 రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలలో, 25 సెక్టార్లలో, ట్రైనింగ్ ను ఇవ్వడం

జరుగుతుంది .

వయస్సు అర్హత:

మంత్రి ఎంటెన్షిప్ స్కీమ్ 2024 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల యొక్క వయసు కేవలం 21 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగిన వారై గుర్తించాలి,

(21-24 YEARS)

PM Internship Scheme 2024
PM Internship Scheme 2024

రిజర్వేషన్

SC,ST  అభ్యర్థులకు, 5 సంవత్సరాల వయసు సడలింపును వీరు కలిగిస్తున్నారు

OBC  అభ్యర్థులకు, 3 సంవత్సరాల వయసు సడలింపును వీరు కలిగిస్తున్నారు

PWD  అభ్యర్థులకు, 10 సంవత్సరాల వయసు సడలింపును కలిగిస్తున్నారు

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

ఈ పీఎం ఎంటెన్షిప్ స్కీం 2024 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎటువంటి గవర్నమెంట్ జాబ్

లేని అటువంటివారు ఈ ఉద్యోగ అప్లికేషన్ను పెట్టుకోవచ్చు ఈ  జాబ్ కి ఎలాంటి ఎడ్యుకేషన్

క్వాలిఫికేషన్ అవసరం లేదు.

వేకెన్సీస్

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 వేల పైగా ఉద్యోగ నోటిఫికేషన్ మరియు ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

PM Internship Scheme 2024
PM Internship Scheme 2024

జీతం

ఈ ఉద్యోగంలో ఎంపికైన అటువంటి వారందరికీ నెలకు 4500/-  భారత ప్రభుత్వం,

మరియు 5000/- స్టైఫండ్  ను సంబంధిత కంపెనీ  చెల్లించడం జరుగుతుంది.

అదేవిధంగా ఈ కంపెనీ వారు వన్ టైం గ్రాండ్ కింద 6000/- కూడా ఇవ్వడం జరుగుతుంది.

మరియు ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఫ్రీగానే అందిస్తున్నారు.

సెలక్షన్ ప్రాసెస్

ఈ  PM ఇంటర్న్షిప్ స్కీమ్ 2024 ఉద్యోగాలకు మీరు  ఈ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి అప్లికేషన్స్ దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.

అప్లికేషన్ చివరి తేదీ

PM  ఎంట్రన్షిప్ స్కీం 2024 ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్ 30 వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి వీరు అవకాశం కల్పిస్తున్నారు,

దీనికి సంబంధించిన పరీక్ష తేదీ ఈ సంవత్సరం 2024 డిసెంబర్ మరియు జనవరి 2025 నా జరగనున్నాయి.

APPLY ONLINE

ప్రేక్షకులకు మనవి;

ప్రతి ఒక్కరూ జాబ్ కోసం అలాగే గవర్నమెంట్ ప్రవేట్ సెక్టార్లలో వారి వారి జాబ్ కోసం వేచి చూసే విద్యార్థి విద్యార్థులకు మా యొక్క వెబ్సైటు మీకు అన్ని జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది. కావున మా వెబ్సైట్లోకి వచ్చి మీ యొక్క అర్హతను బట్టి జాబ్ నోటిఫికేషన్ను మీరు అప్లై చేసుకోవచ్చు ధన్యవాదములు .

Leave a Comment