Hi Friends మనందరికీ బాగా తెలిసిన Paytm వాళ్ళు మన ఇంటి దగ్గర నుంచే చేసే 500 ఫీల్డ్ సేల్స్ ఉద్యోగాల కోసం ఎటువంటి దరికాస్తూ Fee కూడా తీసుకోకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Field Sales ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారాన్ని చదవండి.
About Paytm Details :
- ఈ Paytm అనేది భారతదేశంలోని నోయిడాలో ఉన్న డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్థిక సేవలలో ప్రత్యేకత కలిగిన భారతీయ బహుళజాతి ఆర్థిక సాంకేతిక సంస్థ.
- Paytmని 2010లో వన్97 కమ్యూనికేషన్స్ కింద విజయ్ శేఖర్ శర్మ స్థాపించారు.
- ఈ కంపెనీ వినియోగదారులకు మొబైల్ చెల్లింపు సేవలను అందిస్తుంది మరియు QR కోడ్ చెల్లింపు, సౌండ్‌బాక్స్, ఆండ్రాయిడ్ ఆధారిత చెల్లింపు టెర్మినల్ మరియు ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే ద్వారా చెల్లింపులను స్వీకరించడానికి వ్యాపారులను అనుమతిస్తుంది.
- 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి Paytm యొక్క స్థూల సరుకుల విలువ (GMV) ₹13.2 లక్షల కోట్లుగా నివేదించబడింది.
Job Role :
- మీరు ఈ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక Paytm ఉత్పత్తులు మరియు సేవలను ప్రోత్సహించడం మరియు సంభావ్య క్లయింట్‌లు మరియు కస్టమర్‌లను గుర్తించడం వంటి పనులు చేయాలి.
- ఇంకా ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పాత్రలో QR కోడ్‌లు, బీమా మరియు పాయింట్ ఆఫ్ సేల్స్ సాఫ్ట్‌వేర్ వంటి చెల్లింపు పరిష్కారాల కోసం విక్రయ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది.
- వ్యాపారులతో సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు ఉత్పత్తి ప్రదర్శనలను నిర్వహించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- అలాగే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గ కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడం మరియు అద్భుతమైన కస్టమర్ సేవను అందించాలి.
- చాలా మంచి ఉద్యోగ అవకాశం మరియు ఇందులో 500 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అసలు వదులుకోకండి.
Qualification :
- మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
- ఈ Paytm Recruiting for 500 Remote Jobs ఉద్యోగాలకు ఎంపికైన వారికి మీకు ఉన్న చదువు, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి సంవత్సరానికి 1,75,000 నుంచి 2 లక్షల 50 వేల వరకు జీతం ఇస్తారు.
- ఈ Paytm Recruiting for 500 Remote Jobs ఉద్యోగాలకి మీరు ఎంపీ కాయాక సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచి పని చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.
Age :
- ఈ ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు ప్రతి ఒక్కరూ అర్హులు.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునేటప్పుడు మీరు పెట్టే అప్డేటెడ్ Resume ని బట్టి కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
ఈ ఈ ఉద్యోగాలకి ఎటువంటి దరికాస్తూ Fee లేదు, ఖచ్చితమైన అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.