NTPC Assistant Officer Recruitment 2024|

కరెంట్ ఆఫీస్ లో ప్రభుత్వ ఉద్యోగాలు

|NTPC Assistant Officer Recruitment 2024| Govt jobs

హాయ్ హలో నమస్కారం ఆస్పిరెన్స్….

NTPC Assistant Officer Recruitment 2024| నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC అయినటువంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థ నుండి అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ 2024 విడుదల చేయడం జరిగింది.
ఇందులో మొత్తం 50 పోస్టులు ఉన్నాయి 30 వేలకు పైగా జీతం పొందే అవకాశం మరియు డిసెంబర్ 10వ తేదీ వరకు వేసుకోవచ్చు గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండవలసి ఉంటుంది సెలక్షన్లో పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టి ఉద్యోగం పోస్టును ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన ముఖ్య వివరాలు అనగా అర్హత వయసు సెలక్షన్ శాలరీ మొదలగు వివరాలు కింద ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించి దరఖాస్తు చేసుకోగలరు.

ఆర్గనైజేషన్ వివరాలు

NTPC Assistant Officer Recruitment 2024| అనే ఉద్యోగాలకు ప్రముఖ సంస్థాయినటువంటి నేషనల్ జనరల్ పవర్ కార్పొరేషన్ నుండి విడుదల అయింది.

వయస్సు అర్హత

NTPC Assistant Officer Recruitment 2024| అనే ఉద్యోగాలకు 18 నుండి 45 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది వీరికి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.

రిజర్వేషన్స్

SC,ST, అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
OBC , లకు మూడు సంవత్సరాలు,PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపుల్ని కల్పిస్తున్నారు.

విద్యార్హత

ఈ NTPC Assistant Officer Recruitment 2024| అనే ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ / డిప్లమా కోర్సు పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చును.
ఇంజనీరింగ్ డిగ్రీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంట్షన్లో పూర్తిస్థాయి డిగ్రీ ఉండాలి.
సేఫ్టీ డిప్లమా: డిప్లమా/ అడ్వాన్స్డ్ డిప్లమా/ భారత ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ లేబల్ ఇన్స్టిట్యూట్ లేదా రీజనల్ లేబల్ ఇన్స్టిట్యూట్ నుండి ఇండస్ట్రియల్ సేఫ్టీ లో పీజీ డిప్లమా పొంది ఉండాలి.

వేకెన్సీస్

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

ఫీజు వివరాలు

General/EWS/OBC అభ్యర్థులకు సంబంధించి 300/- రూపాయలు అనేవి దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.
SC,ST,PWD,ExSM వారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

శాలరీ

ఈ NTPC Assistant Officer Recruitment 2024| ఉద్యోగానికి చేరగానే అభ్యర్థులకు ప్రతినెల 30 వేల నుండి 1,20,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. పూర్తిస్థాయిలో మనకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని రకాల అలవెన్స్ లు కూడా కల్పిస్తున్నారు.

సెలక్షన్ ప్రాసెస్

వీటిని సెలక్షన్లో భాగంగా ముందుగా మీకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రాత పరీక్ష పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
రాత పరీక్షలో మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆటిట్యూడ్ టెస్ట్ అనే రెండు పార్ట్స్ ఉంటాయి.

అప్లై ప్రాసెస్

ఉద్యోగాలకు మీరు కింద ఇచ్చిన అప్లికేషన్ పెట్టుకోవాలి

careers.ntpc.co.in అధికారిక NTPC కెరియర్ వెబ్సైట్ కి వెళ్ళండి.
• ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ ID నీ

పొందండి.
• మీ సంతకం, ఫోటో, మరియు విద్యాపరమైన ఆధారాలు అంటే అవసరమైన ఫైళ్లనుఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
• దరఖాస్తు రుజువును వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్లో చెల్లించడానికి SBI ని

ఉపయోగించవలసి ఉంటుంది
• దరఖాస్తును పూరించండి మరియు మీ రికార్డుల కోసం నిర్ధారణ షీట్ను సేవ్లో పెట్టుకోండి.

ఇంపార్టెంట్ తేదీ

ఈ అనే రిక్వైర్మెంట్ సంబంధించిన ఉద్యోగాలకు Nov 26th to Dec 10th వరకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

latest telugu jobs

ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

jobs in telangana

TSPSC Group II రాత పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు

government jobs in telangana

తెలంగాణ లో 1900 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ

latest jobs in telugu

10 వా తరగతితో రోడ్డు రవాణా శాఖలో 466 ఉద్యోగాల భర్తీ

telugu latest jobs

పోస్ట్ ఆఫీస్ లో  ఉద్యోగాల భర్తీ

jobs for telugu

Official Notification

Join Telegram Group

Leave a Comment