ఫుడ్ డిపార్ట్మెంట్ లో 12th pass ఉద్యోగాలు Requiremen 2024
|NCCFI Job Requirement Notification 2024|
అభ్యర్థులందరికీ హాయ్ హలో నమస్కారం….
నిరుద్యోగులైన తెలుగు రాష్ట్ర అభ్యర్థులు ప్రముఖ సమస్త అయినటువంటి నేషనల్ కోపరేషన్ కన్జ్యూమర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 12 DEO, MTS ఉద్యోగం కోసం నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది.
ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి 12 పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేయడం శుభవార్త అనే చెప్పుకోవచ్చు, వీటిని ఆరు నెలల టం బేసిక్స్ కింద భర్తీ చేస్తున్నారు.
18 to 40 years మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ లేదా డిగ్రీ ఉంటే వారు ఈ ఉద్యోగానికి అర్హతలు పొందిన వారైతారు.
వీరికి పరీక్ష కేటాయించకుండానే వారికి నేరుగా ఎంపిక చేసే పద్ధతిని వీరు సమకూర్చారు.
ఈ జాబ్ కి కావాల్సిన ఇతర అంశాల పైన క్షుణ్ణంగా వివరించడం జరిగింది విద్యార్హత పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ ఏజ్ శాలరీ మొదలైన అంశాలను క్షుణ్ణంగా మీకు పూర్తిగా వివరించడం జరిగింది . వాటిని క్రింద ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఈ ఉద్యోగానికి సంబంధించిన రిక్రూట్మెంట్ మనకు నేషనల్ కోపరేషన్ రేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సమస్త అయినటువంటి అధికారులు ఉద్యోగ దరఖాస్తును విడుదల చేయడం జరిగింది. ఖాళీలు
ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం మనకు 12 పోస్టులతో కూడిన వేకెన్సీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు రిక్రూమెంట్ భర్తీ చేయడం జరిగింది.
వయస్సు అర్హత/Age qualification
ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థుల కనీస వయస్సు 18 నుండి 40 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది వీరికి రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నారు
రిజర్వేషన్స్
ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థుల వారి SC/ST లకు 5 సంవత్సరాలు మరియు OBC లకు 3 సంవత్సరాలు వయోపరిమితులు కేటాయిస్తున్నారు.
జీతం/Salary
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు MTS ఉద్యోగానికి 25,000/- , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి 30,000 జీతం వీరికి ప్రతినెల ఇవ్వడంతో పాటు బెనిఫిట్స్ అనేవి ఇవ్వబోరు.
MORE JOBS
10వ తరగతి రోడ్డు రవాణా సంస్థ 466 ఉద్యోగాల నోటిఫికేషన్!
ఇంటర్వ్యూ చేసి Govt ఉద్యోగం 2024!!
10వ తరగతి రోడ్డు రవాణా సంస్థ 466 ఉద్యోగాల నోటిఫికేషన్!
AIASL Job VacancyNotification 2024!
అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్!!
IDBI బ్యాంకుల్లో 1000 జాబ్స్ Notification 2024!!
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల!!
ముఖ్యమైన తేదీలు/important date
ఈ ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తులు అనేవి NOV 20వ తేదీలోగా చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు మీయొక్క అప్లికేషన్ ఫారం మరియు బయోడేటా అన్ని రకముల సర్టిఫికెట్లను వాటికి పిడిఎఫ్ ఆధారంగా చేయాల్సి ఉంటుంది పంపవలసిన మెనూ క్రింద ఇవ్వడం జరిగింది ఆ మెయిన్ ని పరిశీలించి వాటికి తగిన పిడిఎఫ్ను పొందుపరిచాల్సి ఉంటుంది.
Mail ID: admincell@nccf-indid.com
అప్లికేషన్ ఫీజ్/Application fee
ఈ అప్లికేషన్ చేసుకునేవారు 300/-రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజు
అనేది చెల్లించాల్సి ఉంటుంది, SBI Collect ద్వారా payment అనేది చేయాల్సి ఉంటుంది,
అలాగే SC,ST,PWD,Female అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
మీరు ఉచితంగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్/Sellection Process
మీ యొక్క అకాడమిక్స్ మెరిట్ మార్కుల ఆధారంగా చేసుకొని గానికి ఎంపిక చేయడం జరుగుతుంది మెరిట్ ఎక్కువ ఉన్న వారిని షార్ట్లిస్ట్ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేసి వారికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు పద్ధతి/Apply process
పైన చెప్పిన విధంగానే ఆధారంగా వారి అప్లికేషన్ ఫారం, మరియు
వారికి సంబంధించిన సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది
కేవలం మెయిన్ తోనే అప్లై చేయాల్సి ఉంటుంది.
కావలసిన డాక్యుమెంట్స్/Require documents
అప్లికేషన్ ఫామ్ దానితోపాటు ఇంటర్ మరియు డిగ్రీ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ మొదలైన సర్టిఫికెట్లన్నీ ఈ ఉద్యోగానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది