హైదరాబాదులోని మిశ్రా దత్తు నిగం లిమిటెడ్ వారి రిక్వైర్మెంట్
MIDHANI RECRUITMENT 2024
MIDHANI RECRUITMENT | 2024 :హైదరాబాదులోని మిశ్రా దత్తు నిగం లిమిటెడ్ వారి రిక్వైర్మెంట్
హైదరాబాదులోని మీదానే మిస్రాదత్ నిగం లిమిటెడ్ వారి మీదనే కంపెనీలో రిక్వైర్మెంట్ కి నోటిఫికేషన్లు విడుదల
అయినాయి’.
ఈ నోటిఫికేషన్ లకు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారు వారి క్వాలిఫికేషన్ బట్టి మీరు ఈ జాబ్ లలో తీసుకోవడం జరుగుతుంది.
ఎవరైతే పూర్తిస్థాయి ఇంట్రెస్ట్ గా ఉన్నారో వారు మీ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోగలరు.
ఈ జాబ్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ మిగతా వివరాలు పూర్తిగా మీకు కింద ఇవ్వడం జరిగింది.
అసిస్టెంట్ పోస్టులకు గాను మిశ్రా దత్తు నిగం లిమిటెడ్ వారు రిలీజ్ చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మరియు అన్ని
పూర్తి వివరాలు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది ఎవరైతే
ఎలిజిబుల్ అభ్యర్థులు ఉన్నారో వారు పూర్తిగా పరిశీలించి వారి వారి అర్హతను బట్టి మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు .
పూర్తిస్థాయి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోగలరు
ఖాళీలు వివరాలు:
ఇక్కడ మొత్తం 31 ఖాళీలను రిక్వైర్మెంట్లో మిస్టర్ నిగం లిమిటెడ్ వారు భర్తీ చేస్తున్నారు పోస్ట్లు వైజ్ గా మరియు వేకెన్సీస్ వైస్ గా మరియు శాలరీ వైస్ గా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లెవెల్ ఫోర్ మెటలర్జీ వారికి 13 వేకెన్సీస్ లో ఉన్నాయి
జీతం
జీతం 31,720 రూపాయలు
ఇక అసిస్టెంట్ లెవెల్ ఫోర్ మెకానికల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే రెండు వేకెన్సీస్ ఉన్నాయి వారికి 31 7220 రూపాయలు జీతం గా ఇవ్వడం జరుగుతుంది ట్విట్టర్ కి వేకెన్సీ వచ్చేసి 9 వారి జీతం వచ్చేసి 28,960 రూపాయలు అసిస్టెంట్ లెవెల్ టు వెల్డర్ కి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి వీరికి జీతం 28960 రూపాయలు
ఇక చివరిగా వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ వన్ డ్రైవర్ పోస్ట్ లకి మూడు వేకెన్సీస్ లు ఉన్నాయి వీరికి 27,710 జీతం గానూ ఇవ్వడం జరుగుతున్నది
- ASSISTANT – LEVEL – 4 | 31,720/-
[Metallurgy]
- ASSISTANT – LEVEL – 4 | 31,720/-
[Mechanical]
- ASSISTANT – LEVEL – 2 | 28,960/-
[Fitter]
- ASSISTANT – LEVEL – 2 | 28,960/-
[Welder]
- ASSISTANT – LEVEL – 1| 21,710/-
[Driver]

ఎడ్యుకేషన్ క్వాలిఫికేట్
అసిస్టెంట్ లెవెల్ ఫోర్ మెటలర్జీ వారికి డిప్లమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 38 ఇయర్స్ ఉండాలి
అసిస్టెంట్ లెవెల్ ఫోర్ మెకానికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లమా అండ్ మెకానికల్ ఇంజనీర్ వీరికి 38 ఇయర్స్ ఏజ్
లిమిట్ అయి ఉండాలి.
అసిస్టెంట్ లెవెల్ టు ఫిట్టర్ వీరికి 10th మరియు ITI మరియు క్వాలిఫికేషన్ అయి ఉండాలి వీరి వయసు వచ్చేసి
33 సంవత్సరాలు లిమిట్ ఉన్నది,
అసిస్టెంట్ లెవెల్ వన్ డ్రైవర్ కి 10 th మరియు valid LMV/HMV DRIVING LICENSE, ఉండాలి వీరికి 35 సంవత్సరాలు లిమిట్
సెలక్షన్ ప్రాసెస్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
అభ్యర్థులు కచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్ ఒక సెట్ ను ఫోటోకు COPY తీసుకొని రావాలి
DATE
Walk – in date : 28.10.2024 , 29.20.2024 & 25.11.2024 , 26.11.2024

Walk – in Time : 08:00 to 10:30 hrs
Walk – in venue : మిధాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం, కంచన్‌బాగ్, హైదరాబాద్ -500058
FORE MORE JOB INFORMATION CLICK HERE