మీషో లో ఉద్యోగాల భర్తీ |Work From Home Jobs|
Meesho Jobs Recruitment
Meesho Work FromHome Jobs మీ షో కంపెనీ రిక్వైర్మెంట్ స్టార్ట్ చేసింది కోసం ఎదురుచూస్తున్న వారికి కంపెనీ ఒక ఇంటర్వ్యూని నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయినా వారికి ట్రైనింగ్ ఇవ్వడం, ఆ ట్రైనింగ్ సమయంలో 35 వేల జీతాన్ని ఇస్తున్నారు ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాము జరిగిందిని కొత్తగా రిక్వైర్మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారికి కనీసం డిగ్రీ / B. tech పూర్తి చేసి ఉండాలి ఈ ఉద్యోగానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
ఆర్గనైజేషన్ వివరాలు
ఈ ఉద్యోగం
మన తెలుగు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మీషో అయినటువంటి ద్వారా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
More Jobs
గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు
DRDO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు #2024
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
10th అర్హతతో 400 ఉద్యోగాల భర్తీ
#10వ తరగతి తో 545 ఉద్యోగాలు| Latest ITBPF Notification2024 | GOVT JOBS|
జాబ్ రోల్
మీ షో కంపెనీలో ఇంటర్నల్ విభాగంలో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు వానికి కంపెనీలో సంబంధించిన రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి లో ఎంపిక చేయడం జరుగుతుంది.
విద్యార్హత
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటే వారికి డిగ్రీ మరియు బీటెక్లో ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి.
స్కిల్స్ రిక్వైర్
@టీం తో కలిసి వర్క్ చేయగలిగే ప్రావీణ్యం ఉండాలి
@ వర్చువల్ ఈవెంట్స్ ని ఆర్గనైజేషన్ చేయగలగాలి
@ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం
ముందుగా మీ షో అఫీషియల్ వెబ్సైట్లోకి లోకి మన అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్ని నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Apply link : click here
ట్రైనింగ్ వివరాలు
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు మూడు నెలల పాటు ట్రైనింగ్ ను ఇస్తారు మీనింగ్ ఇచ్చే ప్రాసెస్ లో వారికి 35 వేల జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది.
జీతం
పైన చెప్పిన విధంగానే అభ్యర్థులు సెలెక్ట్ అయిన వారికి 35 వేల జీతాన్ని ఇస్తూ తీసిన తర్వాత జీతం అనేది పెంచడం జరుగుతుంది.
More details & Apply link : click here
People also ask
How do I join Meesho from home?
Is Meesho giving work from home?
What is the salary of Meesho delivery person?
What is the salary of Meesho part time job?
Can I earn money from Meesho?
Is Meesho good for job?
What is the salary of Meesho freshers?
How much salary in Zomato delivery boy?
What is the salary of a delivery boy in Amazon?,
How to become a delivery boy?
What is the salary of a Flipkart delivery boy per day?
Is delivery man a good job?