Latest ITBPF GOVT JOBS

10వ తరగతి తో 545 ఉద్యోగాలు| Latest ITBPF Notification2024 | GOVT JOBS|

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషను విడుదల చేయడం జరిగింది ఎన్నో సంవత్సరంలో గా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్ర అభ్యర్థులకు నిరుద్యోగులకు ఇది కేవలం నోటిఫికేషన్ రాదు. భవిష్యత్తుకు గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 54 5 రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఈ నోటిఫికేషన్ మనకు ITBPF నుండి ఇవ్వడం జరిగింది .

ఈ జాబ్ కి దరఖాస్తులు అభ్యర్థులకు కేవలం పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి .

ఈ దరఖాస్తుల అభ్యర్థులకు కేవలం ఒక రాత పరీక్ష నిర్వహించే అందులో మెరిట్ సాధించిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది .

ఇందులో సెలెక్ట్ అయిన వ్యాధులకు వారికి ప్రతి నెలా 5 00 జీతంతో పాటు గవర్నమెంట్ కు సంబంధించిన కూడా వర్తిస్తాయి .

ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు కావలసిన అర్హతలు అప్లై ప్రాసెస్ మరియు వారి యొక్క సంబంధిత విభాగాలను పూర్తిగా వివరించడం జరిగింది . ఎవరైతే అభ్యర్థులు పూర్తిస్థాయి ఆసక్తి కలవారు ఉన్నట్లయితే అన్ని వివరాలను పరిశీలించి అర్హతను మీరు అర్హులైతే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి

సంస్థ వివరాలు

రిక్రూట్మెంట్ ఇండో టిబిటియన్ బోర్డ్ పోలీస్ ఫోర్స్ ITBPF నుండి కావడం జరిగింది

రిక్రూట్మెంట్ ఉద్యోగాలు

ITBPF కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాల వీరు ఆహ్వానం పలుకుతున్నారు

More jobs

#10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం

#గ్రామీణ రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు భర్తీ

ఎయిర్ కోర్టులో 1650ఉద్యోగాలకు భర్తీ

#రైల్వేలలో కొత్తగా 25,000 ఉద్యోగాలకు భర్తీ

#తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల

విద్యా అర్హత/Educational Qualification

కేవలం పదవ తరగతి పూర్తి చేసిన మరియు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అప్లై చేసుకోవాలని వీరు సూచిస్తున్నారు

ఖాళీలు/ Vacancies

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 5 ఉద్యోగాల భర్తీకి వీరు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది ఈ జాబ్ తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు .

వయస్సు/Age

06/11/2024 నాటికి 21నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి అనగా 07/11/1997 నుండి 06/11/2003మధ్య పుట్టిన వారు జనరల్ &EWS వారు అప్లై చేసుకోవచ్చు .

రిజర్వేషన్| Reservation

SC/ST వారికి ఐదు సంవత్సరాలు, BC వారికి మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ కి మూడు సంవత్సరాలు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు

ఫిజికల్ స్టాండర్డ్|Physical Standard

అభ్యర్థులు అప్లై చేసుకోవాలంటే మినిమం హైటు 170cm ఉండాలి చెస్ట్ 80 cm ఉండాలి, చిన్నప్పుడు 85cm అవ్వాలి , అతను ఉన్న అభ్యర్థుల ఎవరైనా సరే ఫిజికల్ టెస్ట్ కి క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది

సెలక్షన్ ప్రాసెస్|Selection Process

ఆన్లైన్/ఆఫ్ లైన్ లో రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది ఈ పరీక్ష 100 ప్రశ్నలకు వంద మార్కులు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటలిజెన్స్ మరియు రీజనింగ్ టాపిక్ నుండి 25 ప్రశ్నలకు 25 మార్కులు జనరల్ నాలెడ్జ్ మరియు అవేర్నెస్ టాపిక్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు మరియు ఇంగ్లీష్ టాపిక్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు మొత్తం ఇలా 100 మార్కులకు 100 ప్రశ్నలు దీనికి 120 నిమిషాల సమయాన్ని పరీక్ష నిర్వహించడానికి ఆస్కారం ఉన్నది . అయితే ఈ పరీక్షలో ఎవరైతే క్వాలిఫై అయినా వారికి ఫిజికల్ టెస్ట్ నిర్వహించి ఫిజికల్ టెస్ట్లో ఐదు కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అలా పూర్తి చేసిన విద్యార్థులకు పారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఎలాంటి తప్పులు ఎలాంటి దో ఉన్న కరెక్టున్న అప్లికేషన్లు చూసి వారిని ఈ పోలీస్ వెరిఫికేషన్ చేసి ఈ జాబ్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది

జీతం / SALARY

లెవెల్ 3 ప్రకారం 21,700నుండి 69,100 బే ఉంది దీనితోపాటు అన్ని అలవెన్స్ లో ఇస్తారు అన్ని కలుపుకొని జాబ్లో చేరిన అభ్యర్థులకు మొదటి నెల నుంచి 30,000 పైనే జీతం మరియు వారికి అలవెన్స్ లో కలిపి మొత్తం 30 వేల పైన శాలరీ అనేది ఉంటుంది

అప్లికేషన్ తేదీ/Date of application

అప్లై చేయడానికి తేదీ 08/11/2024నుండి 06/11/2024

Applyప్రాసెస్/ Apply process

అప్లై చేసుకునే వారు ఆన్లైన్ త్రు అప్లై చేసుకోవాలి అభ్యర్థులకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్ తో పాటు మీ సంతకం కూడా న్యాయం చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది

Apply Here

MORE JOBS JOIN BELOW

TELEGRAM GROUP

Leave a Comment