ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
| Latest Central University Notification Recruitment 2024 | Govt Jobs
Latest Central University Notification అభ్యర్థులకు యూనివర్సిటీ నుండి ఒక మంచి శుభవార్తలు రావడం జరిగింది సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు క్లర్క్ లాబరేటరీ అసిస్టెంట్ అటెండెంట్ టెక్నికల్ అసిస్టెంట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగాలలో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ ను జారీ చేశారు
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అరికి ఒక రాత పరీక్షను నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 40 వేల జీతాన్ని ఇస్తారు ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది క్షుణ్ణంగా పరిశీలించి అప్లై చేసుకోండి
రిక్వైర్మెంట్ చేస్తున్న సంస్థ
ఈ ఉద్యోగం సెంట్రల్ యూనివర్సిటీలో రిక్వైర్మెంట్ చేస్తున్నారు .సంస్థ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీగా చెప్పవచ్చు.
రిక్వైర్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ లాబరేటరీ అసిస్టెంట్ అటెండెన్స్ టెక్నికల్ అసిస్టెంట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు మరికొన్ని విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు/Vacancies
మెడికల్ ఆఫీసర్ 01
ప్రైవేట్ సెక్రెటరీ 04
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : 02
సీనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ : 01
లేబరేటరీ అసిస్టెంట్ : 02
లోయల్ డివిజనల్ క్లార్క్: 01
లాబరేటరీ అటెండెంట్ : 02
విద్యార్హత/Education qualification
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు ఇంటర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజ్/ Application Fee
అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
Gen/EWS/OBC వారు 1500 రూపాయలు మిగిలిన వారు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది.
MORE JOBS
మీషో లో ఉద్యోగాల భర్తీ |Work From Home Jobs|
గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు
DRDO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు #2024
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
#10వ తరగతి తో 545 ఉద్యోగాలు| Latest ITBPF Notification2024 | GOVT JOBS|
ఎంపిక విధానం/Selection Process
అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన మెరిట్ లిస్ట్ ఆధారంగా షాట్లీస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్లో ఎంపిక చేయడం జరుగుతుంది.
జీతం
ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 40,000 జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్య తేదిలు :
చివరి తేది : 20/12/2024.
Official Notification
Join Telegram group
NOTE: ”
తాజా ఉద్యోగ అవకాశాలతో ! రెగ్యులర్ జాబ్ పోస్టింగ్‌లు,
కెరీర్ చిట్కాలు మరియు మరిన్ని Details కోసం మా టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరండి.
మీ తదుపరి అవకాశాన్ని కోల్పోకండి!”
ప్రభుత్వ, ప్రైవేట్, work from home, part time జాబ్ అప్‌డేట్
టెలిగ్రామ్ గ్రూప్
https://t.me/alljobsnotificationsupdates