10వ తరగతి రోడ్డు రవాణా సంస్థ 466 ఉద్యోగాల నోటిఫికేషన్
|Latest BRO Notification 2024|
తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగుల అభ్యర్థులకు ప్రభుత్వం ఒక శుభవార్తను తీసుకొచ్చింది. నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీకి మనకు నోటిఫికేషన్ రవాణా లలో ఉద్యోగాల భర్తీ కొరకు రిక్రూరిమెంట్ను చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ సూపర్వైజర్, టర్నర్, మిషనిస్ట్,
ఈ నోటిఫికేషన్ సూపర్వైజర్, టర్నర్, మిషనిస్ట్,
ఆపరేటర్ తో పాటు ఇతర విభాగాలలో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్ గా 466 ఉద్యోగాల భర్తీకి పూరిస్తున్నారు.
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు వారికి సంబంధిత విభాగంలో
10th క్లాస్ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ 40,000/- జీతాన్ని
ఇవ్వడంతో పాటు వారికి సంబంధిత ఎలివేన్స్కూడా కల్పిస్తున్నారు,
ఈ ఉద్యోగానికి తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి
ఈ ఉద్యోగానికి తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి
ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆస్తులు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్న సమాచారాన్ని బట్టి వారు అర్హతలు కలిగి ఉన్నట్లయితే పోవచ్చు వివరాలకు మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఆర్గనైజేషన్ డీటెయిల్స్
తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ నోటిఫికేషన్ మనకు రోడ్డు రవాణా సంస్థ నుండి విడుదల కావడం జరిగింది.
జాబ్ రోల్/Job role
ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్, టర్నర్, మిషినిస్ట్, ఆపరేటర్ల విభాగాలలో ఉద్యోగాల భర్తీని పూరిస్తున్నారు
ఖాళీలు/vacancies
ఈ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్ గా సంఖ్య మొత్తం 466 వేకెన్సీస్ ఉన్నాయి. విద్యా అర్హత
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు వారికి సంబంధిత విభాగంలో కేవలం 10వ తరగతి/ ఇంటర్/ ITI/ any Degree చేసి ఉండవలెను.
వయస్సు
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు కనీస వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు వారికి సంబంధిత విభాగంలో కేవలం 10వ తరగతి/ ఇంటర్/ ITI/ any Degree చేసి ఉండవలెను.
వయస్సు
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు కనీస వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వేషన్/Reservation
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఓ బి సి వారికి 3 సంవత్సరాలు ఎస్సీ /ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయో పరిమితులు ఉంటాయి. అప్లికేషన్ ఫీజ్ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు ఎటువంటి ఫీజులు కట్టవలసి ఎటువంటి ఫీజులు కట్టవలసిన అవసరం ఉండదు, Gen/OBC/EWS వారు 100 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది వారు ఎటువంటి ఫీజును చేయాల్సిన లేదు.
జీతం/Salary
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని ఎలివేయన్స్ కలుపుకొని అభ్యర్థులకు నెలకు 40,000 జీతం ఇస్తున్నారు.
More jobs
AIASL Job VacancyNotification 2024
అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్
IDBI బ్యాంకుల్లో 1000 జాబ్స్ Notification 2024
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
సెలక్షన్ ప్రాసెస్/Selection Process
అప్లై చేసుకున్న అభ్యర్థులకు చేత పరీక్షను నిర్వహిస్తారు. అయినా లిస్ట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అలాగే వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశాక ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం/ Apply Process
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించి సంబంధించిన వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన అండ్ పిడిఎఫ్ సమాచారం కింద ఇవ్వడం జరిగింది లిఫ్ట్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది.