DRDO లో భారీ ఉద్యోగాలు అసోసియేట్ ,JRF ఉద్యోగాలు
|Huge Jobs in DRDO are Associate, JRF Jobs|
Jobs in DRDO Associate …
తెలుగు రాష్ట్ర నిరుద్యోగుల అభ్యర్థులకు డిఆర్డిఓ సమస్త నుండే ఒక భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది డి ఆర్ డి లో ఉద్యోగం చేయాలనుకున్న ఆసక్తి మేరకు ఇందులో అప్లై చేసుకోవడానికి వీలు ఉంది ఈ నోటిఫికేషన్ ప్రకారం రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ సంఘంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా డి ఆర్ డి ఓ సమస్త వారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 అలా భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే వారు విద్యార్హత ఏజ్ పూర్తి చేసుకోవచ్చు ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ తరపున వేల వరకు జీతం ఇస్తారు ఈ ఉద్యోగానికి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు కి సంబంధించి పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగినది ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
సంస్థ యొక్క వివరాలు/Company details
ఈ నోటిఫికేషన్ మనకు డి ఆర్ డి ఓ సంస్థ నుండి విడుదల కావడం జరిగింది
జాబ్ రోల్ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీల సంఖ్య ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 ఉద్యోగాల భర్తీకి జారీ చేస్తున్నారు అసోసియేట్ కి విభాగంలో ఖాళీగా ఉన్నాయి మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో 11 ఖాళీలను పూజిస్తున్నారు
విద్యా అర్హత ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ, BE, B.TECH, ME, M.TECH
పూర్తి చేసి ఉండవలెను
అప్లికేషన్ ఈ జాబ్ కి అప్లై చేసుకునేవారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
వయస్సు/Age
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సును కలిగి ఉండాలి
రిజర్వేషన్స్
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్లలోOBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు వయో సడలింపును కల్పిస్తున్నారు
More Jobs
పరీక్ష లేకుండా ప్రభుత్వంలో క్లర్క్ ఉద్యోగాలు
తెలంగాణ GKBV లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
join telegram group
జీతం/Salary
ఈ ఉద్యోగానికి అభ్యర్థులకు నెలసరి 67000 జీతాన్ని ఇస్తున్నారు
అప్లై ప్రాసెస్
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే విద్యార్థులు మరియు వారికి రాత పరీక్షను నిర్వహించి అందులో మెరిట్ సాధించిన వారికి ఒక ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఆ ఇంటర్వ్యూలో షాటివేట్ చేసి అందులో మెరిట్ లో సెలెక్ట్ చేసి వారికి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాన్ని ఇస్తున్నారు.
తేదీ/Date
ఏది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 27/11/ 2024.
ముఖ్య గమనిక;
అభ్యర్థులు నిరుద్యోగులు కావలసినటువంటి ఉద్యోగాలను ప్రతి చిన్న అప్డేట్ ఉన్న సరే మేము దొర మీకు ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు ఆసక్తి కలవారు వారికి సైట్ లోని ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి జాబ్ అప్డేట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది మరియు వారికి కావలసిన ఉద్యోగాన్ని వారు సంపాదించుకోవడానికి వి వెబ్సైట్ ని ప్రతిరోజు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న అప్డేట్ ఉన్న నుంచి ప్రైవేట్ ఉద్యోగులు ప్రతి ఒక్క ఉద్యోగాలనే మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నామా వెబ్సైట్ని నశించి షేర్ చేసి ఉపయోగారంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి మేము ఈ వెబ్సైట్ ని తయారు చేయడం జరిగింది కావున అభ్యర్థులు ఎవరైనా సరే మీరు ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తును బాగు చేసుకోవడానికి వీ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి షేర్ చేసి వారికి కూడా ఒక మంచి భవిష్యత్తును దానికి వీలుగా మరియు వారికి ఒక మంచి అందించినవారుగా మీరు వారి జీవితంలో నిలిచిపోవడానికి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి పంపించండి ధన్యవాదాలు.