Income Tax Department notification2024
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
| Latest Income Tax Department notification2024|
తెలుగు రాష్ట్ర అభ్యర్థులకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి శుభవార్త వచ్చినది .
ఇన్కమ్ టాక్స్ విభాగంలో అసిస్టెంట్ హల్వాయి కం , క్లర్క్ , క్యాంటీన్ అటెండర్ విభాగంలో ఉద్యోగాల భారతికి అరే
రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేస్తున్న చెప్పవచ్చు .
జాబ్స్ కి అప్లై చేసుకునేవారు అప్లికేషన్ ఫీజును చెల్లించే అవసరం లేదు .
అప్లై చేసుకున్న వారికి షార్ట్ లిస్ట్ ఆధారంగా మెరిట్ / టైపింగ్ టెస్టులను పెట్టి సెలక్షన్ ని పూర్తి చేస్తారు .
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ నెలసరి జీతం 40,000 వరకు ఉంటుంది .భక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో కింద ఇచ్చిన పూర్తి వివరాలను పరిశీలించి అప్లై చేసుకోండి .
వివిధ విభాగాల ఖాళీలు|Vacancies of various departments
క్యాంటీన్ అటెండర్ విభాగంలో మొత్తం 12 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో జనరల్ కి 07, ST- 01, OBC -03, EWS-01,ప్రకారం ప్రతి ఒక్కరూ ఈ జాబ్ ని అప్లై చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు ఎందుకు కావాల్సిన విద్యార్హత కేవలం పదవ తరగతి పూర్తి చేసి ఉన్నవారు అప్లై చేసుకుని వారిని అప్లికేషన్లు మెరిట్ ఆధారంగా ఎంపీగా చేసి ఉద్యోగం అనేది ఇస్తారు సెలెక్ట్ అయినా లెవెల్ వన్ ప్రకారం 18,000 నుండి 56,000వరకు బేసిక్ పే తో పాటు అన్ని అలవెన్సెస్ వీరికి ఇస్తున్నారు.
#గ్రామీణ రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు భర్తీ
#10th అర్హతతో WFH JOBS | SBI Mitra Recruitment 2024
#తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల
#రైల్వేలలో కొత్తగా 25,000 ఉద్యోగాలకు భర్తీ
క్లర్క్| Clerk
క్లార్క్ విభాగంలో కేవలం 01 ఉద్యోగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు . ఈ ఉద్యోగాన్ని జనరల్ కేటగిరీలో ఇచ్చారు ప్రతి
ఒక్కరూ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఎందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రత్యేకమైన పోస్ట్ ని ఇస్తున్నారు.
ఇందులో కావలసినది టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్
స్కిల్ అనేది విరిగి ఉన్నట్లయితే అప్లై చేసిన అభ్యర్థులను షాట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసి వారికి టైపింగ్ టెస్ట్
నిర్వహించి టైపింగ్ లో మెరిట్ వచ్చిన వారికి సెలక్షన్ చేస్తారు , సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్
ఇస్తారు ఈ జాబ్ కి లెవెల్ టు లో 19900 నుండి 63200 వరకు బేసిక్ పే తో పాటు గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి ,
అసిస్టెంట్ హల్వాయికం కుక్| Assistant Confectionery Cook
అసిస్టెంట్ హల్వాయికం విభాగంలో కేవలం 01 పోస్ట్ మాత్రమే రిక్రూమెంట్ చేస్తున్నారు .అప్లై చేసుకునేవారు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి , అప్లై చేసుకునేవారు కి టైపింగ్ స్కిల్ కలిగి ఉండాలి, ఇందులో మెరిట్ ఆధారంగా షాట్ లిస్ట్ చేస్తారు , సెలెక్ట్ అయిన వారికి టైపింగ్ టెస్ట్ నిర్వహించి టైపింగ్ లో మెరిట్ వచ్చిన వారిని సెలెక్ట్ చేస్తారు ,వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాన్ని ఇవ్వడంతో పాటు ప్రతినెల వీరికి 19,900 నుంచి 23,200 వరకు బేసిక్ పే తో పాటు అన్ని అలవెన్స్ వీరికి ఉంటాయి.
వయస్సు /Age
అభ్యర్థులు ఈ జాబ్ కి సంబంధించి వారికి కనీసం 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు వానికి అప్లై చేసుకుని ఆరాధన పొందగలరు .
అప్లికేషన్ ప్రాసెస్ / Application process
ముందుగా అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని దానిని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది , అలా ప్రింటు తీసుకున్న అప్లికేషన్ ఫారం ని ఫీల్ చేసి దానికి అవసరమైన సర్టిఫికెట్లు అన్నిటిని అప్లికేషన్ తో జత చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి పంపించినట్లయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ అంతా పరిశీలించి వారికి ఉన్న అర్హతను క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగం పొందే అవకాశం ఉన్నది .
తేదీలు
25/10/2024 వ తేదీ నాటికి అభ్యర్థుల యొక్క అప్లికేషన్ పంపించాలి అలా అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి తగిన సరైన క్వాలిఫికేషన్ విద్యార్థి మీ మీ యొక్క సర్టిఫికెట్ను పూర్తిస్థాయిలో పరిశీలించి సెలెక్ట్ అయిన వారికి అభ్యర్థులు ఉద్యోగం పొందే అవకాశం వీరు కల్పిస్తున్నారు
APPLY HERE
More Jobs Notification join our Below
TELEGRAM GROUP