IIT Notification Tirupati Govt

IIT Notification Tirupati Govt  ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త .

గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

|Latest IIT Notification 2024 |Tirupati Govt Jobs |

IIT Notification Tirupati Govt తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భార్య స్థాయిలో నోటిఫికేషన్ విడుదల అవుతున్న విషయాలన్నీటికి ఎప్పటికప్పుడు మేము అప్డేట్ ఇస్తూనే వస్తున్నాం .

మరో కొత్త నోటిఫికేషన్ తో మీ ముందుకు రావడం జరిగింది .

అసిస్టెంట్ ఇంజనీర్ | Assistant engineer 

IIT Notification ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలకు భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా నాలుగు ఉద్యోగాల ఖాళీల భర్తీకి జాబు అనేది నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ దరఖాస్తు చేసుకునే వారికి సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

సెలెక్ట్ అయినా వారికి గవర్నమెంట్ వారు 25 వేల జీతంతో పాటు మిగతా అన్ని అలవెన్స్ లో మీకు అందిస్తున్నట్లు తెలపడం జరిగింది.

ఈ జాబ్ కి సంబంధించి పూర్తి వివరాలు కావలసిన అర్హతలు క్రింద పొందుపరచడం జరిగింది .

మరిన్ని జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకునేందుకు మా TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి .

గ్రామీణ రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు భర్తీ

10th అర్హతతో WFH JOBS | SBI Mitra Recruitment 2024

ఆర్గనైజేషన్ | Organization Details

ఈ నోటిఫికేషన్ గ్రంథాలయం నుండి విడుదల కావడం జరిగింది .

ఉద్యోగ విభాగం | Job Role

ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగ భర్తీకి జారీ చేశారు .

ఖాళీల సంఖ్య

మొత్తం ఖాళీలు 04 ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు . 

విద్యా అర్హత | Education Qualification

ఈ ఉద్యోగానికి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అప్లై చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు,

వయస్సు /Age

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి

రిజర్వేషన్ 

OBC వారికి 3 సంవత్సరాలు మరియు SC/ST వారికి ఐదు సంవత్సరాలు వయో పరిమితి

మినహాయింపు లభిస్తుంది. జీతం / SALARY

గవర్నమెంట్ 25 వేల జీతం ఈ విభాగం వేస్తున్నారు.

OFFICIAL NOTIFICATION CLICK LINK

MORE JOB NOTIOFICATON CLICK

ఎయిర్ కోర్టులో 1650ఉద్యోగాలకు భర్తీ

AIASL JOB Notification 2024

Leave a Comment