జనరల్ డ్యూటీ 140 ఉద్యోగాలు విడుదల
|ICG Assistant Command Jobs 2024| Latest jobs Telugu
ICG Assistant Command Jobs TELUGU హాయ్ హలో నమస్తే ఆస్పిరెన్స్ చాలా రోజుల నిరుద్యోగుల జీడి ఉద్యోగానికి ఎదురుచూస్తున్న వాళ్లకి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Indian Coastal Guard (ICG) నుండి 140 అసిస్టెంట్ కమాండ్ జాబ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు డిసెంబర్ 5వ తేదీ నుండి డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మొత్తం 140 పోస్టులు ఉన్నాయి 50 వేలకు పైగా జీతాన్ని పొందే అవకాశం దీనికి any degree మీరు దరఖాస్తులు అవన్నీ పెట్టుకోవచ్చు.
ఈ జాబ్ కి కావాల్సిన అర్హతలు పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ ఏజ్ శాలరీ ముఖ్య విషయాలను కింద ఇవ్వడం జరిగింది వాటిని తెలుసుకొని దరఖాస్తుల అవన్నీ చేయండి.
ఆర్గనైజేషన్ వివరాలు
ఈ జాబ్స్ మనకు నుండి విడుదల కావడం జరిగింది
వేకెన్సీస్
ఈ ICG Assistant Command Jobs 2024 ఉద్యోగానికి 140 అసిస్టెంట్ కమాండ్ జాబ్స్ ను అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది ఇవన్నీ పూర్తిస్థాయి గవర్నమెంటు ఉద్యోగాలుగా పరిగణించవచ్చు.
వయసు అర్హత
ఈ ICG Assistant Command Jobs 2024 ఉద్యోగానికి సంబంధించి మీకు కనీసం 18 నుండి 24 సంవత్సరాలు వయసు ఉంటే
సరిపోతుంది
వీరికి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.
postal jobs telugu
DRDO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు #2024
10th class government jobs telugu
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
telangana jobs notification
పరీక్ష లేకుండా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు
రిజర్వేషన్స్
SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
OBC విద్యార్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు అనేది ఇస్తున్నారు
విద్యా అర్హత
ఈ ICG Assistant Command Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th pass/ 10+2 / any Degree అరే అట్టా ఉంటే సరిపోతుంది
General Duty (GD): 10+2 లో మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ అనే సబ్జెక్టు ఉంటూ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ ఉండాలి.
డిప్లమా తో అప్లై చేసుకునే వారికి కూడా ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టులు కలిసి ఉంటుంది
Technical Branch: Electrical or Electronics, Naval Architecture, Mechanical, Marine, Automotive, Mechatronics,or Related Disciplines లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి.
శాలరీ
ఈ ICG Assistant Command Jobs 2024 ఉద్యోగానికి చేరగానే మీకు 56,100/- నుంచి 1,77,500/- మధ్య పొందే అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజ్
General/OBC/EWS వారికి సంబంధించి 300 రూపాయలు అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి
SC,ST అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు ఉచితంగానే దరఖాస్తులు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఈ ICG Assistant Command Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిసెంబర్ 5th To డిసెంబర్24th మధ్యలో అప్లై చేసుకోవచ్చు.
@Stage 1 (CGCAT) Exam – Feb 25th
#Stage 2 ( PSB) – March 2025
Stage 3 ( FSB) – April to Oct 2025
ఎంపిక విధానం
సెలక్షన్లో ఐదు స్టేజీల వరకు ఉంటాయి
Stage 1: Cost Guard Common Admission Test ( CGCAT)
100 మార్కులు CBT పరీక్ష ఉంటుంది.
ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ & జనరల్ నాలెడ్జ్ అనే అంశాల నుంచి మీకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
Stage 2: Preliminary Selection Board (PSB)
కంప్యూటర్ కోఆర్డినేటివ్ బ్యాటరీ టెస్ట్ CBT and పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ (PP&DT) ఉంటాయి.
Stage 3: Final Selection Board ( FSB)
సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, మరియు పర్సనల్ ఇంటర్వ్యూ.
Stage 4: Medical Test
బేస్ హాస్పిటల్ న్యూఢిల్లీలో నిర్వహిస్తారు.
Stage 5: Induction
ఇండియన్ నేవల్ అకాడమీలో ట్రైనింగ్.
అప్లై ప్రాసెస్
ఈ సమస్యకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించి మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తులు చేయవచ్చు.
• అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి
• ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ నెంబర్
మరియు మీ యొక్క మెయిల్ ఐడి ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
• అప్లికేషన్ ఫారం ని ఫిల్ చేయడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్
మరియు ఫోటోగ్రాఫ్స్ మరియు మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి>
• అప్లైకేషన్ ఫీజు పే చేయాలి
• అప్లికేషన్ సబ్మిట్ చేసి రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ఫారం ని
కాపీ చేసుకొని పెట్టుకోవాలి.