DRDO Recruitment 2025: జూనియర్ రీసెర్చ్ ఫెలో

DRDO Recruitment 2025: జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులకు దరఖాస్తు చేయండి!

DRDO Recruitment 2025: జూనియర్ రీసెర్చ్ ఫెలో

Hi Friends! 👋 మీరు సైన్స్ మరియు టెక్నాలజీ రంగంలో రిసర్చ్ జాబ్ కోసం చూస్తున్నారా? Defence Research and Development Organisation (DRDO), వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో Junior Research Fellow (JRF) పదవికి 25 ఖాళీలను ప్రకటించింది.

Discipline Number of Vacancies

Aeronautical Engineering 2

Computer Science and Engineering 9

Electronics and Communication 9

Electrical Engineering 1

Mechanical Engineering 4

Total 25

Salary

ఎంపికైన అభ్యర్థులకు ₹37,000 నెలసరి స్టైపెండ్, అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) అందుతుంది.

Age Limit

గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు (Application చివరి తేదీ నాటికి).

వయస్సు సడలింపు:

SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు.

OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు.

Selection Process

ఎంపిక ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది:

DRDO నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకావాలి.

మీ అర్హతలతో పత్రాలు తీసుకురావాలి.

Walk-in Interview Schedule

  1. పోస్టల్ శాఖలో 10.వ తరగతి ఉద్యోగా

10th class government jobs telugu

10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం

telangana jobs notification

పరీక్ష లేకుండా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు

latest telugu jobs

ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

Date Discipline

28th January 2025 Electronics, Electrical Engineering

29th January 2025 Aeronautical, Mechanical Engineering

30th January 2025 Computer Science

స్థలం: Centre for Airborne Systems (CABS), DRDO, Belur, Yemlur PO, Bengaluru – 560037.

 

సమయం: ఉదయం 10:00 నుండి 11:00 గంటల వరకు. (లేట్ వచ్చిన వారికి అనుమతి లేదు).

 

How to Apply

Application ప్రక్రియ చాలా సులభం:

 

Apply లింక్ పై క్లిక్ చేయండి మరియు అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఫారమ్‌ని మీ వివరాలతో నింపండి.

పూర్తి చేసిన ఫార్మ్‌ను jrf.rectt.cabs@gov.in ఇమెయిల్‌కు 24th January 2025 కంటే ముందుగా పంపండి.

సబ్జెక్ట్ లైన్: “Application for the post of Junior Research Fellowship – [మీ విభాగం]”.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి (ID ప్రూఫ్, గేట్ స్కోర్, సర్టిఫికేట్లు, కుల సర్టిఫికేట్ అవసరమైతే).

Important Links Click Here

NOTIFICATION PDF 

Apply Online

Leave a Comment