కస్టమ్స్ Dept. లో 10th Base ఉద్యోగాలు 2024
|Customs Dept Recruitment Notification 2024|
తెలుగు రాష్ట్ర నిరుద్యోగుల భారత ప్రభుత్వ సంస్థ ఆఫీస్ ఆఫ్ ది కమిషన్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ 44 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకై రిక్రూట్మెంట్ జరుగుతున్నది.
ఇందులో భాగంగా 44 సీమన్, గ్రీజర్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు. 18 నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకునే విధంగా వారికి రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ సెలక్షన్ అనేది చేస్తున్నారు పాటు మూడు సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అనుభవం సంబంధిత విభాగాలు ఉండాలి పదో తరగతి అర్హతతో ఈ జాబ్ ని అప్లై చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్ డీటెయిల్
ఈ Customs Dept రిక్రూట్మెంట్ 2024 ఉద్యోగాలకు మన భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆఫీస్ ఆఫ్ ది కమిషన్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేశారు.
వేకెన్సీస్ ఈ కష్టం డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 44 సీమన్, గ్రీజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది.
వయస్సు అర్హత
ఈ Customs Dept రిక్రూట్మెంట్ 2024 ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు కనీసం 18 నుండి 25 సంవత్సరాల వయసు ఉండవలెను.

#10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు
DRDO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు 2024
రిజర్వేషన్/ Reservation
దీనితోపాటు ఎస్ టి వారికి ఐదు సంవత్సరాలు మరియు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు Age Relaxation వీళ్ళు కల్పిస్తున్నారు.
విద్యార్హత/ Education qualification
ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు కనీసం పదవ తరగతి ఉత్తర్నియాలతో పాటు మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారు అనగా వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండవలెను.
అప్లై ఫీజ్/ Apply Fee
అప్లై ఫీజ్ ఇందులో ఏ క్యాటగిరి అయినా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫీజు అనేది చెల్లించాల్సిన పనిలేదు అందరూ కూడా గంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
తేదీ/ Dates
అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు డిసెంబర్ 17 2024 అప్లై చేసుకునే విధంగా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా మీరు అడ్రస్ కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ఫీల్ చేసి సంబంధిత డాక్యుమెంట్లు అటాచ్మెంట్ చేసి పంపవాల్సి ఉంటుంది
ఈ ఉద్యోగానికి సెలక్షన్ విభాగానికి వచ్చేసి ఒక పరీక్ష ఉంటుంది అందుకు ఫిజికల్ టెస్ట్ను కండక్ట్ చేస్తారు వీటిలో ఉత్తర్నిలు సాధించిన వారికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
అప్లై ప్రాసెస్/Apply process
ఈ సంస్థకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించి మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అందుకు గాని మీరు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసిన తర్వాత సర్టిఫికెట్లను దానితోపాటు జత చేసి అన్నిటికీ ఒక పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది.
OFFICIAL NOTIFICATION
Hyderabad jobs today
Jobs in Hyderabad for freshers
Private jobs in Hyderabad
Job at Hyderabad for 12th Pass
Jobs at Hyderabad Airport
Jobs at Hyderabad
Latest jobs in Hyderabad 2024
Latest jobs near Miyapur, Telangana
Urgent jobs in Hyderabad
Urgent job vacancies in Hyderabad for freshers
Jobs in Hyderabad work from Home
Which jobs are in demand in Hyderabad?
ముఖ్య గమనిక;
అభ్యర్థులు నిరుద్యోగులు కావలసినటువంటి ఉద్యోగాలను ప్రతి చిన్న అప్డేట్ ఉన్న సరే మేము దొర మీకు ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు ఆసక్తి కలవారు వారికి సైట్ లోని ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి జాబ్ అప్డేట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది మరియు వారికి కావలసిన ఉద్యోగాన్ని వారు సంపాదించుకోవడానికి వి వెబ్సైట్ ని ప్రతిరోజు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న అప్డేట్ ఉన్న నుంచి ప్రైవేట్ ఉద్యోగులు ప్రతి ఒక్క ఉద్యోగాలనే మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నామా వెబ్సైట్ని నశించి షేర్ చేసి ఉపయోగారంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి మేము ఈ వెబ్సైట్ ని తయారు చేయడం జరిగింది కావున అభ్యర్థులు ఎవరైనా సరే మీరు ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తును బాగు చేసుకోవడానికి వీ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి షేర్ చేసి వారికి కూడా ఒక మంచి భవిష్యత్తును దానికి వీలుగా మరియు వారికి ఒక మంచి అందించినవారుగా మీరు వారి జీవితంలో నిలిచిపోవడానికి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి పంపించండి ధన్యవాదాలు.