CSIR NBRI టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ 2024
|CSIR NBRI GOVT JOBS NOTIFICATION 2024|
CSIR NBRI వారు టెక్నీషియన్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ కోసం 2024 నోటిఫికేషన్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశాన్ని సంస్థ వారు కల్పిస్తున్నారు.
CSIR నేషనల్ బొటానికల్ ఇనిస్ట్యూట్-,NRBI వారు నోటిఫికేషన్లు విడుదల చేశారు.
టెక్నీషియన్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు.10th/ITI/Diploma or any Degree అర్హత ఉన్నవారు దానికి దరఖాస్తులు చేసుకోవలెను.
దానికి సుమారు 40 జీతంతో పాటు ఇతర ట్రావెల్స్ లో పొందవచ్చు ఈ ఉద్యోగానికి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఉన్న అర్హతలో దరఖాస్తును చేసుకోవాల్సింది ఆశిస్తున్నాం.
సంస్థ వివరాలు/ORGANISATION DETAILS
CSIR NBRI JOBS 2024 ఉద్యోగాలు మనకు CSIR బొటానికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్-NBRI నుంచి విడుదల చేశారు, ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందిగా గుర్తించాలి ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ గా పరిగణించవచ్చు.
ఖాళీలు/VACANCIES
ఈ నోటిఫికేషన్ భారీ స్థాయిలో ఖాళీలను పూరించడానికి అతికి చేస్తున్నట్టుగా వివరాలు హలో వెల్లడించడం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు.
వయస్సు/AGE
ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు కనీస వయస్సు 28 సంవత్సరాలు మధ్య ఉండవలసింది దీనితోపాటు రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.
రిజర్వేషన్/RESERVATION
నోటిఫికేషన్ ద్వారా SC,ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితులు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు.
MORE JOBS
గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
DRDO లో భారీ ఉద్యోగాలు అసోసియేట్ ,JRF ఉద్యోగాలు
10వ తరగతి తో 545 ఉద్యోగాలు| Latest ITBPF Notification2024 | GOVT JOBS
AP సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు
విద్య అర్హత/ EDUCATION QUALIFICATION
ఈ ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకోవడానికి కనీసం విద్య అర్హత 10+2/any degree/ డిప్లమో ఉండాల్సి ఉంటుంది.
జీతం/ Salary
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 35,400/- నుండి 1,12,400/-& టెక్నీషియన్ 19,900/- జీతం ఇవ్వడం జరుగుతుంది. దీనితోపాటు అన్ని రకాల అలవెన్సెస్ కూడా, అనగా DA,HRA,TA అలవెన్స్లు జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు/APPLICATION FEE
అప్లికేషన్ పెట్టుకోవడానికి 100/- ఫీజును చెల్లించాల్సిందిగా మీరు సూచిస్తున్నారు ఉన్న అభ్యర్థులు SC,ST,PWD, WOMEN వారు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
తేదీ/DATES
ఈ ఉద్యోగానికి OCT 23rd to NOV 21st వరకు అప్లై చేసుకోవడానికి సమయం ఉన్నది.
సెలక్షన్ ప్రాసెస్/ SELECTION PROCESS
ఉద్యోగాలకు సంబంధించి ఒక నిర్దిష్ట పరీక్షను పెట్టడం జరుగుతుంది ఈ పరీక్షకు గాను 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు గాను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు మొత్తం మూడు గంటల సమయాన్ని వీరు కేటాయిస్తున్నారు.
ఇందులో భాగంగా మీకు జనరల్ అవేర్నెస్ మరియు మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టు అందించిన టాపిక్స్ నుండి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ముఖ్యమైనది ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు క్షుణ్ణంగా ప్రశ్నను అర్థం చేసుకొని వాటికి తగిన సమాధానాన్ని రాయాల్సిందిగా గమనించాలి.
దరఖాస్తు విధానం/ APPLY PROCESS
అఫీషియల్ వెబ్సైట్ నుండి ఉద్యోగాల అప్లికేషన్ ను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ అప్లికేషన్ ఫామ్ ని క్రింద ఇవ్వబడింది ఈ అప్లికేషన్ ని మీరు ప్రింట్ తీసుకొని దానితోపాటు కావలసిన అన్ని సర్టిఫికెట్లు డాక్యుమెంట్స్ కూడా జోడించి ఉంటుంది మెయిల్ అడ్రస్
EMAIL ID: apmbiemr@gmail.com
ఈమెయిల్ పెట్టేటప్పుడు అభ్యర్థులు లైన్లో Post Name మెన్షన్ చేయాల్సి ఉంటుంది
OFFICIAL NOTIFICATION
OFFICIAL WEBSITE
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
ముఖ్య గమనిక;
అభ్యర్థులు నిరుద్యోగులు కావలసినటువంటి ఉద్యోగాలను ప్రతి చిన్న అప్డేట్ ఉన్న సరే మేము దొర మీకు ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు ఆసక్తి కలవారు వారికి సైట్ లోని ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి జాబ్ అప్డేట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది మరియు వారికి కావలసిన ఉద్యోగాన్ని వారు సంపాదించుకోవడానికి వి వెబ్సైట్ ని ప్రతిరోజు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న అప్డేట్ ఉన్న నుంచి ప్రైవేట్ ఉద్యోగులు ప్రతి ఒక్క ఉద్యోగాలనే మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నామా వెబ్సైట్ని నశించి షేర్ చేసి ఉపయోగారంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి మేము ఈ వెబ్సైట్ ని తయారు చేయడం జరిగింది కావున అభ్యర్థులు ఎవరైనా సరే మీరు ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తును బాగు చేసుకోవడానికి వీ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి షేర్ చేసి వారికి కూడా ఒక మంచి భవిష్యత్తును దానికి వీలుగా మరియు వారికి ఒక మంచి అందించినవారుగా మీరు వారి జీవితంలో నిలిచిపోవడానికి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి పంపించండి ధన్యవాదాలు.