Bungee లో WFH జాబ్స్ 2024
|Bungee Job Recruitment 2024|
Bungee Job Recruitment 2024
అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ Bungee Company వారు అసోసియేట్ ఆప్ కోసం ఈ నోటిఫికేషన్లను విడుదల చేసింది.
సంస్థ యొక్క ఆన్లైన్ వాకింగ్ ప్లాట్ఫామ్ గా ఉంటుంది. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మీరు వివిధ దేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులతో కేటి కావలసి ఉంటుంది.
వారికి సంబంధించిన ఆన్లైన్లో క్లాస్సెస్ అనేవి ఉంటుంది.
ఈ ఉద్యోగానికి పార్ట్ టైం లేదా ఫుల్ టైం వర్క్ ఫ్రం హోం వీరు ఇస్తున్నారు.
ఉద్యోగాలు మరియు పురుషులు అప్లై చేసుకునే విధంగా మరియు వీరికి ఇందులో స్కిల్స్ ఉన్నట్లయితే ప్రొఫెషనల్ మరియు Tutoring పై ఆసక్తి ఉన్నట్లయితే ఈ ఉద్యోగానికి కచ్చితంగా అప్లై చేసుకోవాల్సింది భావిస్తున్నాం ఆసక్తిగల అభ్యర్థులు మరియు వీటిపై ఉన్న ఆసక్తి సంపాదించడానికి ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఈ జాబ్ ని పొందే విధంగా కృషి చేయాల్సింది ఆశిస్తున్నాం.
ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అర్హత వయస్సు జీతా బత్యాలు మొదలైన అన్ని వివరాల గురించి ఇప్పుడు కింద ఇవ్వడం జరిగింది క్షుణ్ణంగా పరిశీలించి మీ యొక్క అర్హతను బట్టి మీరు ఈ జాబ్ కి అర్హులు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
MORE JOBS
DRDO లో భారీ ఉద్యోగాలు అసోసియేట్ ,JRF ఉద్యోగాలు
పరీక్ష లేకుండా ప్రభుత్వంలో క్లర్క్ ఉద్యోగాలు
తెలంగాణ GKBV లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
సంస్థ వివరాలు/ Organisation Details
ఈ రిక్రూట్మెంట్ ను విడుదల చేసింది మన Bungee అనే అటువంటి కంపెనీ 2024 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టుగా ఈ సంస్థ వారు ప్రకటించారు.
వయస్సు/Age
ఈ ఉద్యోగానికి కొన్ని అభ్యర్థుల యొక్క వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే వారికి రంగాలలో నేత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా భావిస్తున్నారు.
విద్యా అర్హత/ Education qualification
ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు కనీసం డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది దీనితోపాటు ఒక సబ్జెక్టు పైన పూర్తి మరియు పరిజ్ఞానం కచ్చితంగా ఉండాల్సిందిగా సూచించారు.
జీతం/ Salary
ఉద్యోగానికి అభ్యర్థులు వారి మరియు క్లాస్ చెప్పే ప్రావీణ్యత నైపుణ్యం ఉన్నట్లయితే వారికి వారి వారి టాపిక్ లు బట్టి వారు వారు తీసుకున్న క్లాసెస్ సమయాన్ని బట్టి ఈ పేమెంట్ అనేది జరుగుతుంది.
బాధ్యతలు/ Responsibilities
ఆపరేటింగ్ లక్ష్యాలు చార్టెడ్ మరియు దృష్టికరించబడిన వివిధ రకాల విధానాలను గుర్తించి నిర్దిష్ట ఆడి విధానం యొక్క నియమించబడిన ప్రాజెక్టు భాగాలను అమలు చేయడం.
నిర్దేశించిన విధంగా SOP లను గమనించే మెరుగుదలకు సహకరించాల్సి ఉంటుంది.
రిక్వైర్మెంట్స్
సులభంగా నావిగేట్ మరియు సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం మరియు ఇతర వివరాలపై నిశితంగా దృష్టి పెట్టవలసి ఉంటుంది బలమైన ప్రసంగం మరియు మరియు రాతలు పద్యాలను కలిగి ఉండడం.
ఆడిట్ మరియు నాణ్యత ప్రక్రియల కోసం కచ్చితంగా మరియు ఉత్పాదకత లక్ష్యాలను చేరుకునే వాటిని అధిగమించాల్సి ఉంటుంది.
ఏమైనా నమూనాలో కనుకోబడిన ఖాళీల ఆధారంగా ప్రక్రియను సిస్టం మెరుగుదలను ప్రేరేపించాల్సి ఉంటుంది.
సమస్యలపై అంతర్గత బృందాలతో వ్యూహాత్మకంగా కమ్యూనికేట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది.
కంప్యూటర్ ప్రోగ్రాంలో పరిజ్ఞానం మరియు ఆన్లైన్ బ్రౌజింగ్ కోసం వీరికి ఒక ప్రతిభను కలిగి ఉండాల్సి ఉంటుంది.
10వ తరగతి తో 545 ఉద్యోగాలు| Latest ITBPF Notification2024 | GOVT JOBS|
సెలక్షన్ ప్రాసెస్/ Selection process
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ముందు అఫీషియల్ సైట్ కి వెళ్లి నమో చేసుకోవాల్సి ఉంటుంది.
మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కంపెనీ వారు మీ ప్రొఫైల్ ని చెక్ చేసి వారు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
కాండిడేటెడ్ అందరికీ కూడా కంపెనీ వారు ఎంపీగా చేసిన సబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకుని మీకు ఒక అసైన్మెంట్ అనేది కండక్ట్చేయడం జరుగుతుంది.
అసైన్మెంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూను నిర్వహిస్తారు
ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన క్యాండిడేటర్ అందరికీ లైవ్ డెమో ఉంటుంది ఇదేమో ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది