APSRTC లో 2,064 ఉద్యోగాలు విడుదల
APSRTC 2026 Jobs Recruitment
హాయ్.. హలో…నమస్కారం…. Aspriants.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుండి 2064 ఉద్యోగాలకు సంబంధించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం జరిగింది త్వరలోనే వీటిని సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయని ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అన్నిటిని కూడా ఆమని ఆయన నవంబర్ 18 వ తేదీన అసెంబ్లీలో చెప్పడం జరిగింది వీటికి పదవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులకు కావలసిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది అనగా విద్యార్హత పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ ఏజ్ శాలరీ వంటి ముఖ్య వివరాలను వివరించడం జరిగింది కింద ఇవ్వబడిన సమాచారాన్ని తెలుసుకొని మీరు దరఖాస్తులు చేయండి.
సంస్థ వివరాలు
ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ APSRTC ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేశారు త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది.
ఖాళీలు
ఈ ఉద్యోగానికి సంబంధించిన మొత్తం 2064 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
More jobs
గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు
DO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు #2024
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
వయస్సు
ఈ ఉద్యోగానికి సంబంధించి అభ్యర్థులకు కనీసం 18 నుండి 45 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది వాటితో పాటు రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి
రిజర్వేషన్లు
SC,ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో పరిమితులు ఉంటాయి
విద్యార్హత
ఈ ఉద్యోగానికి అభ్యర్థులకు కనీసం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి వారు ఎవరైనా సరే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజ్
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుని అభ్యర్థులు ఎటువంటి ఫీచర్లంచాల్సిన అవసరం లేదు దరఖాస్తులు ఉచితంగానే చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ
ఈ ఉద్యోగానికి సంబంధించింది మనకు అఫీషియల్ గా ఇంకా ముఖ్యమైన తేదీ ఏమి ఇవ్వలేదు త్వరలోనే ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది దానిలోనే మీ అప్లికేషన్ పెట్టుకునే విధానాన్ని మరియు ముఖ్య తేదీని ఆరోజు మీకు వివరించడం జరుగుతుంది.
సెలక్షన్ ప్రాసెస్
ఈ ఉద్యోగానికి సంబంధించింది టెన్త్ క్లాస్ మరియు వారికి సంబంధించిన సర్టిఫికెట్ను వెరిఫికేషన్ చేసి ఉద్యోగంలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని మెటీరియల్ ఫుల్ పూర్తిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు త్వరలోనే ప్రారంభమవుతాయి.