AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | AP Outsourcing Jobs | AP Govt Jobs
AP Outsourcing Jobs | AP Govt Jobs ఆంధ్రప్రదేశ్లోని నోటిఫికేషన్ అండర్ విభాగాన కొత్తగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుండి పంపించడం జరిగింది. ఏపీ జిల్లా కోర్టులోని టైపిస్ట్ కం అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎటువంటి అనుభవం గానీ ఉద్యోగ ఎంపిక విధానంలో అవసరం ఉండదు. కున్నవారికి ఎలాంటి పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగానికి. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25 వేల జీతాన్ని ఇస్తూ వారికి అలవెన్స్ లు కూడా వర్తిస్తాయి ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలను గమనించి దరఖాస్తులు చేసుకోండి.
More Jobs
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు
DRDO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు #2024
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
రిక్వైర్మెంట్ సంస్థ
ఈ ఉద్యోగం ఏపీ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ లో . రిక్వైర్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు.
ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా టైపిస్ట్ కం అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాన్ని రిక్వైర్మెంట్ చేస్తున్నారు
ఖాళీల సంఖ్య
టైపిస్ట్ కం అసిస్టెంట్ విభాగంలో ఒక ఉద్యోగాన్ని మాత్రమే రిక్వైర్మెంట్ చేయడం జరుగుతుంది
విద్య అర్హత
అప్లై చేసుకునే అభ్యర్థులకు బ్యాచిలర్ డిగ్రీ విద్యను పూర్తి చేసి ఉండాలి ఎలాంటి అనుభవం అవసరం లేదు ఈ ఉద్యోగానికి.
దరఖాస్తు విధానం
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా అఫీషియల్ అప్లికేషన్ ఫారం ని ప్రింట్ తీసుకొని దానిని ఫీల్ చేసి దాని మీద సర్టిఫికెట్ జిరాక్స్ ని జత చేసి ఒక ఎనోవల్ ఆఫ్ కవర్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టనవసరం లేదు.
ఎంపిక విధానం
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు వారిని ఒక షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
జీతం
ఉద్యోగానికి సెలెక్ట్ అయిన
అభ్యర్థులు మొదటి నెల 25,000 జీతం ఇస్తారు.
దరఖాస్తు చివరి తారీకు
అప్లై చేయడానికి చివరి తేదీ:28/11/2024
Official Notification:Click here
Telegram group
if you have this qeastion click here to know