AP సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు
|AP OUTSOURCING JOB NOTIFICATION 2024|
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం ఒక శుభవార్తను చెప్పింది.
ఏపీ సంక్షేమ శాఖలో ఉద్యోగాల మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్, స్టోర్ కీపర్, కుక్, హెల్పర్ తో పాటు మరికొన్ని వివిధ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా మరియు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు వివిధ పదో తరగతి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయవలసిందిగా తెలియజేస్తున్నారు. మరిన్ని పూర్తి సమాచారం కింద ఇవ్వడం జరిగింది క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
సంస్థ యొక్క వివరాలు
ఈ నోటిఫికేషన్ మనకు ఏపీ ప్రభుత్వం నుంచి సంక్షేమ శాఖలలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
జాబ్ రోల్/ JOB RORE
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులకు అకౌంటెంట్, స్టోర్ కీపర్, కుక్, హెల్పర్ తో పాటు వివిధ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీల సంఖ్య/ NO OF VACCANCY
ఈ ఉద్యోగానికి 12 ఉద్యోగ విభాగాలలో ఖాళీలు ఉన్నట్టుగా కొరకు జారీ చేయడం జరిగింది.
వయస్సు/Age
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండవలెను అలాగే రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితులు ఉంటాయి ఉన్నాయి పరిశీలించండి.
రిజర్వేషన్/ RESERVATION
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలి అలాగే SC,ST,BC వయస్సు మినహాయింపు వర్తిస్తుంది,SC,ST,BC వారికి ఐదు సంవత్సరాలుP మరియు PWD వారికి పది సంవత్సరాలు పరిమితి ఉంటుంది ఈ జాబ్ ని విభజించడం జరిగింది సంబంధిత కాస్ట్ ను చూసుకొని వాటికి తగిన జాబ్ ని అప్లై చేసుకోవచ్చు.
MORE JOBS
#DRDO లో భారీ ఉద్యోగాలు అసోసియేట్ ,JRF ఉద్యోగాలు
#పరీక్ష లేకుండా ప్రభుత్వంలో క్లర్క్ ఉద్యోగాలు
#తెలంగాణ GKBV లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
#10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
విద్యా అర్హత/ EDUCATION QUALIFICATION
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 10th/inter /degree ఉండవలెను.
ఎంపిక విధానం/ SELLECTION PROCESS
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు వారి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
అప్లై విధానం/APPLY PROCESS
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు OFFLINE తీసుకోవాలి మరియు వాటికి అవసరమైన సర్టిఫికెట్ అన్నిటిని జతచేసి సబ్మిట్ చేయాలి.
ఫీజు వివరాలు/ FEE DETAILS
దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు No fee
జీతం/SALARY
ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు గవర్నమెంట్ ఎనిమిది వేల నుండి 18 వేల జీతం ఇవ్వడం జరుగుతుంది వారికి తగిన ఈ ఉద్యోగానికి ఇస్తున్నట్టు ప్రకటించారు.
అప్లై తేదీ/APPLY DATE
అప్లై చేయడానికి చివరి తేదీ 05:11:2024
గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
ముఖ్య గమనిక;
అభ్యర్థులు నిరుద్యోగులు కావలసినటువంటి ఉద్యోగాలను ప్రతి చిన్న అప్డేట్ ఉన్న సరే మేము దొర మీకు ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు ఆసక్తి కలవారు వారికి సైట్ లోని ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి జాబ్ అప్డేట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది మరియు వారికి కావలసిన ఉద్యోగాన్ని వారు సంపాదించుకోవడానికి వి వెబ్సైట్ ని ప్రతిరోజు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న అప్డేట్ ఉన్న నుంచి ప్రైవేట్ ఉద్యోగులు ప్రతి ఒక్క ఉద్యోగాలనే మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నామా వెబ్సైట్ని నశించి షేర్ చేసి ఉపయోగారంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి మేము ఈ వెబ్సైట్ ని తయారు చేయడం జరిగింది కావున అభ్యర్థులు ఎవరైనా సరే మీరు ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తును బాగు చేసుకోవడానికి వీ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి షేర్ చేసి వారికి కూడా ఒక మంచి భవిష్యత్తును దానికి వీలుగా మరియు వారికి ఒక మంచి అందించినవారుగా మీరు వారి జీవితంలో నిలిచిపోవడానికి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి పంపించండి ధన్యవాదాలు.