AOC Job Recruitment 2024

10th అర్హతతో 400 ఉద్యోగాల భర్తీ

|AOC Job Recruitment 2024|

హాయ్.. హలో.. నమస్కారం… ఆస్పిరెన్స్

ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లకు ప్రముఖ సమస్త అయినటువంటి Army Ordnance Corps Recruitment 2024 విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగానికి కనీసం పదవ తరగతి,ITI, డిప్లమో,any డిగ్రీ అర్హత ఉన్న ఎవరైనా సరే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం నాలుగు వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది దీనికి వివిధ రకాల పొందుపరిచారు ఇవన్నీ కూడా గ్రూప్ సి పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్. మెరిటేయల్ అసిస్టెంట్, జూనియర్ కార్యాలయాల అసిస్టెంట్, మోటార్ డ్రైవర్, మాన్, కార్పెంటర్, పెయింటర్,MTS మొదలైన అరకాల పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగానికి కావలసిన విద్యార్హత పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ ఏజ్ శాలరీ మొదలైన అంశాల మీద పూర్తిగా వివరించడం జరిగింది వెంటనే క్రింద ఉన్న సమాచారాన్ని పరిశీలించి దరఖాస్తులు చేయండి.

ఆర్గనైజేషన్ డీటెయిల్స్

ఈ AOC Recruitment 2024 ఉద్యోగాలు మనకి Army Ordnance Corps Centre AOC ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేశారు.

ఖాళీలు

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 మెరిట్యల్ అసిస్టెంట్ జూనియర్ కార్యాలయాల అసిస్టెంట్ సివిల్ మోటార్ డ్రైవర్ ఫైర్ మాన్ కార్పొరేటర్ పెయింటర్.MTS మొదలగు రకముల ఉద్యోగాలు విడుదల చేయడంతో పాటు ఇవన్నీ పూర్తిస్థాయి గవర్నమెంటు ఉద్యోగాలుగా పరిగణించవచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి.

వయస్సు

ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు కనీసం 18 నుండి 25 27 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. దీనితో పాటు వాళ్లకి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి,

రిజర్వేషన్స్

ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓ బి సి లకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

ఈ ఉద్యోగానికి సంబంధించింది మీకు కనీసం టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు
మెరిటల అసిస్టెంట్:  డిగ్రీ
జూనియర్ కార్యాలయ అసిస్టెంట్: ఇంటర్ పాస్ మరియు 35 WPM ఇంగ్లీష్
సివిల్ మోటార్ డ్రైవర్: 10th పాస్& డ్రైవింగ్ లైసెన్స్
ఫైర్ మాన్: టెన్త్ పాస్
కార్పెంటర్& జైనర్:10th &ITI
పెయింటర్& డెకరేటర్: 10th & ITI
MTS: 10th pass
ట్రేడ్స్ మాన్మెంట్: 10th pass

శాలరీ

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి చేరగానే 25వేల నుండి 35 వేల జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది

అప్లికేషన్ ఫీజు

ఎటువంటి అప్లికేషన్ ఫీజు పని లేదు

ముఖ్యమైన తేదీ

ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అప్లికేషన్ ఓపెన్ చేసిన రోజు నుండి 21 రోజుల నుండి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.

More Jobs

వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు

DRDO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు #2024

10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం

ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

ఎంపిక విధానం

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు రాత పరీక్ష. స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగానికి సంస్థ వారు ఇచ్చిన వెబ్సైట్విధంగా ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Official Notification

Apply Online

Telegram group

iF yOU have this quastion click here to know

What What are the most popular jobs?

What is a vacancy company?

How is the job market in Hyderabad?

కంపెనీ ఖాళీలు అంటే ఏమిటి?

 

 

 

Leave a Comment