Airport Recruitment Notification| telugu

పరీక్ష లేకుండా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు

|Latest Airport Recruitment Notification|Govt Jobs

Airport Recruitment Notification| telugu తెలుగు రాష్ట్ర నిరుద్యోగుల అభ్యర్థులకు భారీ శుభవార్త మనకు ఎయిర్పోర్టులోని ఉద్యోగాల భర్తీ కొరకు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ద్వారా అఫీషియల్గా 197 ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ ని దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కేవలం డిప్లమా ఆర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్ ప్రకారం 15వేల జీతం ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది అటువంటి వివరాలు పూర్తిగా తెలుసుకొని దరఖాస్తులు చేసుకోగలరు మరిన్ని కొత్త ఉద్యోగాల కోసం మా Telegram గ్రూప్ ని జాయిన్ అవ్వండి

ఆర్గనైజేషన్ వివరాలు

ఈ నోటిఫికేషన్ మనకు ఏర్పోర్ట్ నుండి విడుదల కావడం జరిగింది
జాబ్ రోల్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది ఖాళీలు
ఈ ఉద్యోగానికి సుమారు అఫీషియల్ గా 197 భర్తీలను పూరిస్తున్నారు.

వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

telangana job news

గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు

postal jobs telugu

DRDO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు #2024

10th class government jobs telugu

10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం

telangana job news

పోస్టర్ శాఖల ప్రభుత్వ ఉద్యోగాలు

విద్య అర్హత

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత విభాగంలో డిప్లమా/ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజ్

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు అర్హత

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారు కేవలం 18 నుండి 26 సంవత్సరాలు మధ్య ఉండవలసి ఉంటుంది గవర్నమెంట్ రూల్ ప్రకారం రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.

రిజర్వేషన్స్

OBC వారికి మూడు సంవత్సరాలు SC/ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు అనేవి ఇస్తున్నారు.

జీతం

గవర్నమెంట్ రూల్ ప్రకారం 15 వేల జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది.

ఎంపిక విధానం

అప్లై చేసుకునే వారు మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాన్ని ఇస్తారు.

ముఖ్య తేదీ

ఈ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవాలంటే Date : 25/12/2024

ap government jobs telugu
jobs for telugu
govt jobs in ap telugu

Official Notification

join Telegram group

you also know

latest job notifications in telugu
telugu latest jobs
ap jobs telugu
latest govt jobs in telugu
telugu job news
ap government jobs in telugu
government jobs telugu
jobs for telugu
ap government jobs telugu
telugu govt jobs
all jobs telugu

Leave a Comment