AIIMS DataEntry JobNotification 2024

ఇంటర్వ్యూ చేసి Govt ఉద్యోగం 2024

|AIIMS Data Entry Job Notification 2024|

తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు AIIMS డాటా ఎంట్రీ జాబ్ నోటిఫికేషన్ 2024 గురించి ఒక శుభవార్త.
ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నుండి టెలి మేనస్ ప్రాజెక్టుకు డాటా ఎంట్రీ భర్తీకి సంబంధించిన జారీ చేశారు. ఇవన్నీ కేవలం 11 నెలల పాటు కాంట్రాక్టర్ను కేటాయించి ఉద్యోగాల భర్తీ ను చేస్తున్నారు.
నోటిఫికేషన్లో వివిధ ఉద్యోగాల వేకెన్సీస్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రెసిడెంట్ పై ఆర్ ట్రిక్ సోషల్ వర్కర్, టెక్నికల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, DEO మొదలగు ఉద్యోగాల భర్తీకి వీరు ఇంటర్వ్యూ ద్వారా చేసి ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరికొన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి కింద ఇచ్చినటువంటి వివరాలను పరిశీలించండి. Join Telegram Group  

AIIMS DataEntry JobNotification 2024

సంస్థ డీటెయిల్స్/ Organisation Details

ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకు AIIMS Data Entry ఉద్యోగానికి సంబంధించి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి విడుదలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం. 11 నెలల పాటు కాంట్రాక్ట్ బేస్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా సంస్థ చెబుతోంది.

వేకెన్సీస్/Vaccancies

కేషన్ ద్వారా మొత్తం అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రెసిడెంట్, ఫై ఆర్ ట్రిక్ సోషల్ వర్కర్, టెక్నికల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, DEO మొదలైనటువంటి ఉద్యోగాల భర్తీకి వేకెన్సీస్ ఉన్నాయి.

వయస్సు అర్హత/Age Qualification

ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు కనీసం వయసు 18 నుండి రాలు ఉద్యోగాలకు బట్టి చూసుకుంటే
అసిస్టెంట్ ప్రొఫెసర్/ సీనియర్ కన్సల్టెంట్-18-50/yrs
సీనియర్రేసిడెంట్/ కన్సల్టెంట్ -18-45/yrs
టెక్నికల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ -18-45/yrs
డేటా ఎంట్రీ ఆపరేటర్-18-45/yrs ఈ విధమైన వయస్సును కలిగి ఉండాలి.

విద్యా అర్హత/Education Qualification

ఈ ఉద్యోగానికి సంబంధించి అభ్యర్థులు వారి విద్యా అర్హతలు చూసుకున్నట్లయితే Diploma / BE / MSC / PG అర్హత ఉండే విధంగా చూసుకోవాలి మరియు పురుషులు ఈ ఉద్యోగాల బతికి దరఖాస్తులు అనేది పెట్టుకునే విధంగా అవకాశాల్ని కల్పిస్తున్నారు.

జీతం/Salary

ఈ ఉద్యోగంలో చేరగానే మొదటి నెల 25,000/- నుంచి 1,50,000/- జీతం అభ్యర్థులకు చెల్లించాల్సి ఉంటుంది ఉద్యోగాలు కాబట్టి ఇతర ఏ అలెవెన్సెస్ కూడా వీరికి లభించబడవు.

More Jobs

10వ తరగతి రోడ్డు రవాణా సంస్థ 466 ఉద్యోగాల నోటిఫికేషన్

AIASL Job VacancyNotification 2024

Bungee లో WFH జాబ్స్ 2024

అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్

IDBI బ్యాంకుల్లో 1000 జాబ్స్ Notification 2024

వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజ్\Apply Fee

అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజును చెల్లించాల్సి అవసరం గంగానే దరఖాస్తు చేసుకునే విధంగా ఉంటుంది.

తేదీ/Important Date

ఉద్యోగానికి సంబంధించిన తేదీ వచ్చేసి మనకు డిసెంబర్ తేదీకి ఒక వాకింగ్ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్నారు.
ఇంటర్వ్యూ జరుగు స్థలం
AIIMS, office, మంగళగిరి,
ఈ ఇంటర్వ్యూ మార్నింగ్ 9am to ఈవినింగు 4pm అభ్యర్థులు వారికి సంబంధించిన సర్టిఫికెట్ను మరియు Just సెల్ఫ్ అటా స్టేట్ చేసిన తమ దగ్గర పెట్టుకొని ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది, కావున అభ్యర్థులు ఇన్ టైం లో ఇంటర్వ్యూ జరిగే లోకేషన్ లో ఉండేటట్టుగా చూసుకోండి.

సెలక్షన్ ప్రాసెస్/Selection process

మీకు పరీక్ష లేకుండా డైరెక్ట్ ఒక వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా డిసెంబర్ 13వ తేదీన స్లో జరుగుతుంది కావున అందులో ఉత్తర్వులు అయినా అభ్యర్థులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం/Apply process

ఈ సంస్థకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు ఈ ఉద్యోగ అప్లికేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను ఇచ్చిన అడ్రస్ లో డిసెంబర్ 13వ తేదీన హాజరయ్యి మీరు అప్లై చేసుకున్న దాంతో సహా ఒరిజినల్ సర్టిఫికెట్ తో సహా హాజరుకావాల్సి ఉంటుంది.
AIIMS DataEntry JobNotification 2024

Leave a Comment