AIASL Job VacancyNotification 2024

AIASL Job VacancyNotification 2024

ఎయిర్ పోర్ట్ లో Govt ఉద్యోగాల నోటిఫికేషన్2024

|AIASL Job Vacancy Notification 2024|

ఎయిర్ పోర్ట్ లలో ఉద్యోగానికి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక శుభవార్త AIASL వారు జాబ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ జాబ్ పోట్లలో ఖాళీలను భర్తీ చేయడానికి పోస్టులను సెలక్షన్ కొరకు వీరు పరీక్ష లేకుండా అభ్యర్థులకు డైరెక్ట్ మహిళలు మరియు పురుషులు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చని దీనికి సంబంధించి 10th / Any Degree ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈ జాబ్ కి సంబంధించిన మరి ఇతర వివరాలను క్షుణ్ణంగా క్రింద ఇవ్వడం జరిగింది వాటితో పాటు ఈ ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హత పరీక్ష విధానం సెలక్షన్ ప్రాసెస్ ఏజ్ రిజర్వేషన్ మరియు సాలరీ అయినా అంశాలపై పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది వారిని క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తులు సక్రంగా అప్లై చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము.

ఆర్గనైజేషన్ డీటెయిల్స్

ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుంచి అడవి శాఖ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేశారు ప్రధానంగా బస్సు మరియు గ్రౌండ్ సర్వీస్ పరికరాల వంటి భారీ వాహనాలు నడపడానికి అభ్యర్థులకు శిక్షణ మరియు పరికరాల నిర్వహణపై వీరికి తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు పైన పేర్కొన్నటువంటి సంస్థ అయినా HMV లైసెన్సు ఉండవలసింది మరియు అభ్యర్థులు దరఖాస్తు చేసిన వారికి ఆర్టీవో డ్రైవింగ్ టేస్ట్ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా కలిగి ఉండాలి ప్రయాణికుల భద్రత అలాగే ఎయిర్ క్రాఫ్ట్ భద్రతలలో కీలక పాత్ర వహిస్తున్నందున పని విధానంలో రాత్రి తో సహా మూడు షిఫ్టులలో ఈ ఉద్యోగాలు రొటీన్ షిఫ్ట్ లో ఉంటాయి ప్రయాణకులకు భద్రత అలాగే ఎయిర్ క్రాఫ్ట్ భద్రత వీరు చూసుకోవాల్సి ఉంటుంది వీరికి ప్రతిపదికన షిప్స్ మరియు వీక్లీ ఆఫ్ లో పనితీరు మరియు సంవత్సరాల సంఖ్య ఆధారంగా కెరీర్లో పురోగతిని వీరు సాధించుకోవచ్చు ఉన్న సెలవు దినాలు అర్హత ప్రకారం EPFO & ESIC మొదలైన వాటి అర్హతలు కడలికి ఉండవలసిందిగా సూచిస్తున్నారు.

వేకెన్సీస్

13 Ramp Service Executive, జూనియర్ ఆఫీసర్ మరియు కస్టమర్ సర్వీస్ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాల

MORE JOBS

Bungee లో WFH జాబ్స్ Notification 2024

అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్

వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

AP సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్.

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థులకు 10వ తరగతి మరియు 12వ తరగతి అర్హత సరిపోతుంది

జీతం

మీరు ఉద్యోగంలో చేరిన మొదటి నెలలోనే 24,960/- జీతం ప్రభుత్వం చెల్లిస్తుంది.

వయస్సు

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది.

రిజర్వేషన్

SC,ST  5 సంవత్సరాలు మరియు OBC వారికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్

అప్లై చేసుకునే అటువంటి అభ్యర్థులందరికీ కూడా ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ లోకేషన్ అనేది మీకు నోటిఫికేషన్ లోనే ఇవ్వడం జరిగింది ఒకసారి మీ ఆ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవాల్సిందిగా ఆశిస్తున్నాము.

తేదీ

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు నవంబర్11th&12th మధ్యలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లై ప్రాసెస్

ఈ పూర్తి స్థాయి వివరాలను వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది

Hyderabad jobs today
Jobs in Hyderabad for freshers
Private jobs in Hyderabad

Latest jobs in Hyderabad 2024
Latest jobs near Miyapur, Telangana
Urgent jobs in Hyderabad
Urgent job vacancies in Hyderabad for freshers
Jobs in Hyderabad work from Home
Which jobs are in demand in Hyderabad?Which jobs are trending?
What is a vacancy company?
కంపెనీ ఖాళీలు అంటే ఏమిటి?

AIASL Job VacancyNotification 2024

ముఖ్య గమనిక;

అభ్యర్థులు నిరుద్యోగులు కావలసినటువంటి ఉద్యోగాలను ప్రతి చిన్న అప్డేట్ ఉన్న సరే మేము దొర మీకు ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు ఆసక్తి కలవారు వారికి సైట్ లోని ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి జాబ్ అప్డేట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది మరియు వారికి కావలసిన ఉద్యోగాన్ని వారు సంపాదించుకోవడానికి వి వెబ్సైట్ ని ప్రతిరోజు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న అప్డేట్ ఉన్న నుంచి ప్రైవేట్ ఉద్యోగులు ప్రతి ఒక్క ఉద్యోగాలనే మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నామా వెబ్సైట్ని నశించి షేర్ చేసి ఉపయోగారంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి మేము ఈ వెబ్సైట్ ని తయారు చేయడం జరిగింది కావున అభ్యర్థులు ఎవరైనా సరే మీరు ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తును బాగు చేసుకోవడానికి వీ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి షేర్ చేసి వారికి కూడా ఒక మంచి భవిష్యత్తును దానికి వీలుగా మరియు వారికి ఒక మంచి అందించినవారుగా మీరు వారి జీవితంలో నిలిచిపోవడానికి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి పంపించండి ధన్యవాదాలు.

Leave a Comment