ఎయిర్ కోర్టులో 1650ఉద్యోగాలకు భర్తీ
| AIASL Notification 2024 |
AIASL JOB Notification 2024 AI ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుంచి 1650పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
. ఈ నోటిఫికేషన్ కు 10th , inter , degree అర్హతలు కలిగిన అభ్యర్థులు,యుటిలిటీ ఏజెంట్ కం , ర్యాంప్ డ్రైవర్ రాంప్
సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వంటి చాలా రకాల
ఉద్యోగాలను విడుదల చేయడంతో పాటు వారికి కావలసిన ఏజ్ మరియు ఎక్స్పీరియన్స్ కి సంబంధించి
చూసుకున్నట్లయితే 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అప్లై చేసుకునే అవకాశం మరియు వారికి
ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అనే విషయాన్ని మీరు సూచిస్తున్నారు దానితోపాటు వీరికి ఎటువంటి రాత పరీక్ష
అనేది పెట్టకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేసి ఉద్యోగాలను ఇస్తున్నట్టు తెలుస్తుంది మరియు కొన్ని
ముఖ్యమైన విషయాలను పూర్తిగా వివరించే ప్రయత్నం చేద్దాం ,,,,
ఇంటర్వ్యూ తేదీ
అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష లేదు కేవలం వీరు 22nd అక్టోబర్ నుండి 26th అక్టోబర్ మధ్యాహ్నం వీరికి ఇంటర్వ్యూ
నిర్వహించే ప్రక్రియను సూచిస్తున్నారు .
పోస్టుల వివరాలు .
ఏఐ ఏర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుంచి విడుదల అయినటువంటి 1650ఖాళీలలో పోస్టులను యూటిలైట్ ఏజెంట్ డ్రైవర్ ,
రామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ రామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ , వంటి రకాల
ఉద్యోగాలను విడుదల చేస్తున్నారు
విద్య అర్హత ,,.
కేవలం 10th , Inter , degree కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అర్హతలు కలిగి ఉన్నారని గుర్తించి వారికి ఈ
అప్లికేషన్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈ ఈ సంస్థ కల్పిస్తున్నది .
శాలరీ వివరాలు వంటి విద్యార్థులు మరియు అభ్యర్థులు వారికి ప్రతినెల 24000/- నుండి 34,000/- జీతం ఉంటుంది.
గమనిక ; ఈ ఉద్యోగం కాంట్రాక్ట్ బేస్ అయి ఉండడం వల్ల ఉద్యోగులకు ఎటువంటి అలవెన్సెస్ ఉండవు .
NEW NOTIFICATION
GOVT JOBS EMRS Notification 2024
ఎంపిక విధానం;
అప్లై చేసుకున్న విద్యార్థులకు ఎటువంటి పరీక్ష లేకుండా వారికి విద్య అర్హత వయసు అర్హత కేటాయించిన వాటిలో అర్హత
ఉన్నట్లయితే వారికి పోస్టులు వారీగా 22nd అక్టోబర్ నుండి 26th మధ్యన ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్
చేసి వీరికి ఉద్యోగాన్ని ఇస్తున్నట్టు వెల్లడించారు .
ఫీజు వివరాలు
దరఖాస్తు చేసుకునే ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు 500/- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఇవి తీసుకుని అప్లికేషన్ ఫారం తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ,
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు .
ఇంటర్వ్యూ కి కావాల్సిన సర్టిఫికెట్స్;
10th , INTER , DEGREE అర్హత కలిగిన సర్టిఫికెట్లు ఉండాలి మరియు
క్యాస్ట్ సర్టిఫికేట్ , స్టడీ సర్టిఫికెట్ ,
అప్లై ప్రాసెస్
పైన ఇచ్చినటువంటి అర్హత కలిగిన వారు కింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ‘