వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
|Agriculture Department Jobs 2024 Notification Released|
Agriculture Department Jobs 2024 నిరుద్యోగులకు శుభవార్త వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ద్వారా మరియు ఫీల్డ్ భాగంలో మొత్తం మూడు ఉద్యోగాలను చేసినట్టుగా నోటిఫికేషన్ను విడుదల చేశారు ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటే వారికి విద్యార్హత ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు నెలకు 30 వేల జీతం మరియు ఎలవెంట్స్ లతోపాటు వివిధ రకాల bonus మరియు జీతంతో పాటు ఇవ్వడం జరుగుతుంది
ఆర్గనైజేషన్ వివరాలు
ఈ ఉద్యోగానికి I C A R – ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రిక్రూమెంట్ చేస్తున్నారు
ఖాళీలు/ vacancies
ఈ నోటిఫికేషన్ ద్వారా I C A R ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో యంగ్ ప్రొఫెషనల్ మరియు ల్యాబ్ కం ఫీల్డ్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం మూడు ఉద్యోగాలను ద్వారా రిక్వైర్మెంట్ చేయడం జరుగుతుంది.
విద్యా అర్హత/Education Qualification
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు డిగ్రీ ఉండాలి.
ప్రొఫెషనల్ కి డిగ్రీ
ల్యాబ్ కామ్ ఫీల్డ్ అసిస్టెంట్ కి ఇంటర్.
వయస్సు/Age
యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉన్న జాబ్ కి అప్లై చేసుకునే వారు కనీస వయసు 18 నుండి 35 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కూడా గవర్నమెంట్ తరుపున లభిస్తుంది.
రిజర్వేషన్/ reservation
లాప్టాప్ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్ టి ఎస్ సి సంవత్సరాల మరియు ఓబిసి వారికి మూడు సంవత్సరాల పరిమితులు అనేవి కల్పిస్తున్నారు.
అప్లై ప్రాసెస్/Apply process
ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ లోకి లాగిన్ అయి ఫారం ని డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫారం ని ఫిల్ చేసి ప్రతి వివరాన్ని మరియు చెల్లించి వివరంగా దరఖాస్తు చెప్పాల్సి ఉంటుంది.
More Jobs
DRDO లో భారీ ఉద్యోగాలు అసోసియేట్ ,JRF ఉద్యోగాలు
10వ తరగతి తో 545 ఉద్యోగాలు| Latest ITBPF Notification2024 | GOVT JOBS
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
Join in Telegram group
సెలక్షన్ ప్రాసెస్/selection process
పైన చెప్పిన వివరాలను అప్లై చేసిన వారికి ఆధారంగా అలా ఇంటర్వ్యూలో ఆధారంగా చేస్తారు సెలెక్ట్ అయిన వారికి అదే రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వీరు కేటాయిస్తున్నారు.
Official Notification Download
జీతం/salary
ఇందులో సెలెక్ట్ అయినా అభ్యర్థులకు వారికి నుండి 30 వేల జీతం ఇస్తున్నట్టు మెంట్ నోటిఫికేషన్ లో వివరించడం జరిగింది సో ఎవరైతే
అభ్యర్థులు ఆసక్తిగల పుణ్యాన్ని కలిగి ఉన్నారో ఆప్ కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు ఇదొక సువర్ణ అవకాశం గా భావించి ప్రతి ఒక్కరూ
ఈ జాబ్ ని అప్లై చేసుకుని వారి యొక్క జీవితాన్ని సక్రమంగా ఈ ఉద్యోగం ఎంతో సహకారంగా తీర్చిదిద్దుతుందని భావించి ప్రతి ఒక్కరు ఈ
వినియోగించుకోవాలని కోరుకుంటూ వాళ్లకి మరిన్ని జాబు ఆపర్చునిటీ కోసం ఈ వెబ్సైట్ ని ప్రతిరోజు ఫాలోవాల్సిందిగా కోరుతున్నాము
ధన్యవాదములు Agriculture Department Jobs 2024
ముఖ్య గమనిక;
అభ్యర్థులు నిరుద్యోగులు కావలసినటువంటి ఉద్యోగాలను ప్రతి చిన్న అప్డేట్ ఉన్న సరే మేము దొర మీకు ప్రతిరోజు అప్డేట్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు ఆసక్తి కలవారు వారికి సైట్ లోని ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి జాబ్ అప్డేట్ ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది మరియు వారికి కావలసిన ఉద్యోగాన్ని వారు సంపాదించుకోవడానికి వి వెబ్సైట్ ని ప్రతిరోజు ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న అప్డేట్ ఉన్న నుంచి ప్రైవేట్ ఉద్యోగులు ప్రతి ఒక్క ఉద్యోగాలనే మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నామా వెబ్సైట్ని నశించి షేర్ చేసి ఉపయోగారంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి మేము ఈ వెబ్సైట్ ని తయారు చేయడం జరిగింది కావున అభ్యర్థులు ఎవరైనా సరే మీరు ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తును బాగు చేసుకోవడానికి వీ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి షేర్ చేసి వారికి కూడా ఒక మంచి భవిష్యత్తును దానికి వీలుగా మరియు వారికి ఒక మంచి అందించినవారుగా మీరు వారి జీవితంలో నిలిచిపోవడానికి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి పంపించండి ధన్యవాదాలు.