IntoucCX Customer support Jobs

IntoucCX Customer support Jobs | వారానికి ఐదు రోజులు పని చేస్తే చాలు | Latest Jobs in Hyderabad

Hi Hello ..Friends మన హైదరాబాద్ లో ఉన్న IntoucCX కంపెనీ వాళ్ళు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తే చాలు నెలకి 33,000 కి పైగా జీతం ఇచ్చే Customer support ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఎంపిక చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ ని మొదలుపెట్టారు. ఈ Customer support ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.

Jobs in DRDO Associate
Jobs updates

About IntoucCX Company :

  • IntoucCX అనేది గ్లోబల్ కస్టమర్ కేర్ మరియు టెక్నాలజీ కంపెనీ, ఇది 20 సంవత్సరాలకు పైగా విలువ-ఆధారిత పరిష్కారాలను అందిస్తుంది.
  • ఇది కస్టమర్ సర్వీస్ సొల్యూషన్‌లను అందించడం మరియు క్లౌడ్-ఆధారిత సాంకేతికతను సమగ్రపరచడం ద్వారా బ్రాండ్‌లు తమ కస్టమర్ అనుభవాన్ని (CX) మెరుగుపరచడంలో సహాయపడే కంపెనీ.
  • IntouchCX అధునాతన సిస్టమ్‌లు, నాణ్యత హామీ మరియు అనుకూల-సరిపోయే CX సొల్యూషన్‌లతో సహా పలు రకాల కస్టమర్ సేవా పరిష్కారాలను అందిస్తుంది.
  • So చాలా మంచి కంపెనీ మరియు మన హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.

Role :

  • మీరు IntoucCX కంపెనీలో Customer support ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక కాల్స్ ద్వారా కస్టమర్ సమస్యలను పరిష్కరించాలి.
  • ఇంకా కస్టమర్‌లతో సహకరించండి మరియు సమస్యల గురించి సలహా ఇవ్వండి. సమస్యలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మరియు సిఫార్సులు చేయడం వంటి పనులు చేయాలి.
  • కస్టమర్‌లతో రోజువారీ పరస్పర చర్యలను కలిగి ఉండండి మరియు కాల్ ద్వారా అన్ని సమస్యలను చివరి నుండి చివరి వరకు నిర్వహించాలి.
  • వైట్ గ్లోవ్ సేవను అందించడం మరియు మొత్తం అద్భుతమైన కస్టమర్ అనుభవాన్ని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని చెప్పి మొదట్లో బ్యాంకు వాళ్లే మీకు సంపూర్ణంగా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వెంటనే దరికాసు చేసుకోండి.

Education Qualification :

  • ఈ Customer support ఉద్యోగాలకి కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
  • ఎటువంటి దరిఖాస్తు Fee లేదు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వదులుకోకండి.

Salary:

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి మీకు ఉన్న చదువు అర్హత, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి సంవత్సరానికి 2,25,000 నుంచి 4,00,000 వరకు జీతం ఇస్తారు.
  • ఇంకా పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలతో ఆకర్షణీయమైన పరిహారం ప్యాకేజీ ఇస్తారు.
  • అద్భుతమైన అభ్యాసం మరియు వృద్ధి అవకాశాలు కల్పిస్తారు.
  • వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాలి.
  • ఇన్ని మంచి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.

Age Qualification :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న పురుషులు మరియు మహిళలు ప్రతి ఒక్కరు అర్హులే.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా పెట్టకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు.
  • ఇంటర్వ్యూ సమయం — 4th జనవరి 2025 నుండి 5th జనవరి 2025 వరకు, రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 అంతలా వరకు ఇంటర్వూస్ పెట్టి ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూ వేదిక — Maximus Towers 2A Raheja Mindspace IT Park Madhapur, HITEC City, Hyderabad, Telangana 500081.

మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు కచ్చితంగా తీసుకుపోవలసినవి.

  • Updated Resume
  • Pan card
  • Aadhaar card with full DOB
  • 10th &12th Marks Sheets
  • Previous company’s Reliving letter ( If applicable )
  • Passport size photo

So మీకు మన హైదరాబాదులో ఉన్న IntoucCX కంపెనీలు Customer support గ పని చేయాలని ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి పర్మనెంట్ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ Customer support ఉద్యోగాలకి ఎటువంటి దరికాస్తూ Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.

IntoucCX Customer support Jobs

Important Link : click below

Apply Link

Note :

  • ఈ ఉద్యోగాలకి కీ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Leave a Comment