CSIR NGRI Recruitment 2024 | 12th పాస్ అయిన వారికి సొంత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు | Latest Govt Jobs
CSIR NGRI Recruitment 2024 | 12th Pass
Hi .. hello Friends 12th పాసైన సర్టిఫికెట్ మీతో ఉంటే చాలు మన హైదరాబాదులో ఉన్న CSIR NGRI వాళ్లు క్లర్క్ లెవల్ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా సొంత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Junior Stenographer ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.
About CSIR NGRI :
- నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) అనేది భారతదేశంలోని అతిపెద్ద పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) క్రింద 1961లో స్థాపించబడిన ఒక జియోసైంటిఫిక్ పరిశోధన సంస్థ.
- దీనికి 200 కంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు మరియు ఇతర సాంకేతిక సిబ్బంది మద్దతు ఇస్తున్నారు, దీని పరిశోధన కార్యకలాపాలు జాతీయ మరియు అంతర్జాతీయ ఆసక్తి ఉన్న అనేక పత్రికలలో ప్రచురించబడ్డాయి.
- So చాలా మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఎవ్వరు కూడా నా ఉద్యోగ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.
Junior Stenographer Job Role :
- మీరు CSIR NGRI సంస్థలు Junior Stenographer ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక షార్ట్‌హ్యాండ్‌లో టైప్ చేయడం మరియు డిక్టేషన్ తీసుకోవడం. కార్యాలయ పత్రాలను వ్రాయడం, లిప్యంతరీకరించడం మరియు కంపైల్ చేయడం. టైప్ చేసిన మెటీరియల్‌లను సాధారణ భాషలోకి ఖచ్చితంగా లిప్యంతరీకరించడం వంటి పనులు చేయాలి.
- మీరు ఈ CSIR NGRI Recruitment 2024 | 12th Pass ఉద్యోగాలకు ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పనులు ఎలా ఉంటుందని చెప్పి మొదట్లో ఈ CSIR NGRI సంస్థ వాళ్లే సంపూర్ణంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.
Qualification :
- ఈ ఉద్యోగాలకి కనీసం 12th లేదా ఇంటర్మీడియట్ అర్హత ఉంది Stenographer లో నైపుణ్యం ఉన్నవాళ్లు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకి దరికాస్తూ చేసుకోవడానికి అర్హులు.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి మొదట్లోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అన్నీ అలెన్సెస్ కలుపుకొని నెలకి 52,100 జీతం ఇస్తారు.
Age :
- ఈ CSIR NGRI Recruitment 2024 | 12th Pass ఉద్యోగాలకి కనీసం 18 years వయసు నుండి UR/EWS వాళ్లు 27 years వయస్సు ఉన్న వాళ్ల వరకు దరిఖాస్తు చేసుకోవచ్చు.
- ఇంకా ST వాళ్లు 32 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ల వరకు అర్హులు.
How to Apply :
- మొదట ఈ Junior Stenographer ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Notification PDF మరియు Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- క్రింద అధికారిక వెబ్సైట్లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి దళికాసం చేసుకున్న వారికి ఒకే ఒక్క పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
- పరీక్ష కు సంబంధించి పూర్తి వివరాల కొరకు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ PDFని ఖచ్చితంగా చూడండి.
Important Dates :
- ఈ CSIR NGRI Recruitment 2024 | 12th Pass ఉద్యోగాలకి 30th December 2024 నుంచి 31st January 2025 వారికి మీరు Online లో దరకాస్తు చేసుకోవచ్చు.
Application fee :
- SC/ST/PwBD/Women/Permanent CSIR Employees కి ఇటువంటి దరికాస్తుంది Fee లేదు.
- మిగతా వారందరూ ఖచ్చితంగా 500 రూపాయలు దరిఖాస్తు వి చెల్లించవలసి ఉంటుంది.
So మీకు మంచి CSIR NGRI లో వుద్యోగం పట్ల ఆసక్తి వున్న వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
NOTE : మీరు ఈ ఉద్యోగాలకి దరకాస్తు చేసుకునేటప్పు కచ్చితంగా క్రింద ఇచ్చిన Notification PDF ని Download చేసుకొని చుడండి.