CSIR NEERI Recruiting for Assistant Jobs

CSIR NEERI Recruiting for Assistant Jobs | 12 పాస్ అయిన

CSIR NEERI Recruiting for Assistant Jobs

Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న CSIR NEERI వాళ్లు చాలా రకాల Assistant Level ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Assistant Level ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.

 

About CSIR NEERI :

ఈ CSIR-NEERI నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనేది భారతదేశంలోని ఒక పరిశోధనా సంస్థ, ఇందులో పర్యావరణ శాస్త్రం మరియు ఇంజనీరింగ్‌పై పరిశోధనలు చేస్తారు.

దీని ముఖ్య కార్యాలయం నాగ్‌పూర్‌లో ఉంటుంది కానీ దీని యొక్క జోనల్ సెంటర్స్ మాత్రం ఢిల్లీ, ముంబై, చెన్నై కోల్‌కతా మరియు మన హైదరాబాద్ లో కూడా ఉంది.

ఈ CSIR-NEERI పర్యావరణ శాస్త్రం మరియు ఇంజనీరింగ్‌లో పరిశోధన మరియు అభివృద్ధిని నిర్వహించడానికి మరియు పరిశ్రమలు మరియు స్థానిక సంస్థలు పర్యావరణ కాలుష్య సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.

ఈ CSIR-NEERI యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే knowledge base development చేయడం, interdisciplinary సపోర్ట్ అందించడం, స్థిరమైన పర్యావరణం మరియు ఆర్థిక లక్ష్యాలను నిర్ధారించడం మరియు సహజ వనరుల పర్యావరణ నిర్వహణపై దృష్టి పెట్టడం లాంటి పనులు చేయాలి.

మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని చెప్పి మొదట్లో వాళ్లే మీకు సంపూర్ణంగా ట్రైనింగ్ ఇస్తారు.

Qualification :

ఉద్యోగాలకి 10+2 Qualification లో అర్హత ఉండి Typing వచ్చినవాళ్లు అర్హులు.

English లో అయితే 35 w.p.m లేదా Hindi లో అయితే 30 w.p.m Typing వచ్చి వుండాలి.

Salary & Benefits :

ఈ CSIR NEERI లో ఉద్యోగాలకి ఎంపిక అయినవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మొదట్లోని అన్ని అలెన్సెస్ కలుపుకొని నెలకి 36వేల వరకు జీతం ఇస్తారు

Age :

ఈ CSIR NEERI లో Assistant Level ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల నుంచి జనరల్ వాళ్లు 27 సంవస్సరాల వయస్సు వున్న వాళ్ళ వరకు అర్హులే.

SC/ST వాలు 32 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు కూడాఅర్హులే.

OBC వాళ్లు 30 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు అర్హులే.

ఇంకా PWBD / EX Servicemen

వాళ్ళకి సచివాలయాల్లో ఉద్యోగాలు | Latest Govt Jobs
వాళ్ళకి కూడా వయస్సు లో సడలింపులు కల్పిస్తున్నారు కాబట్టి, క్రింద ఇచ్చిన Full Notification PDF ని కచ్చితంగా Download చేసుకొని చుడండి.
How to Apply :
మొదట ఈ Assistant ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
ఈ ఉద్యోగాలకి దరిఖాస్తు చేసుకున్న వారికి Paper 1 మరియు Paper 2 ద్వారా పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.
పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు కింద నోటిఫికేషన్ PDF లో ఇచ్చారు సంపూర్ణంగా మీరు ఒకసారి చూడండి.
Important Dates :
ఈ ఉద్యోగాలకి 28th December 2024 నుంచి 30th January 2025 వారికి మీరు Online లో దరకాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

NOTE : మీరు ఈ ఉద్యోగాలకి దరకాస్తు చేసుకునేటప్పు కచ్చితంగా క్రింద ఇచ్చిన Notification PDF ని Download చేసుకొని చుడండి

Notification PDF

Apply Online

Leave a Comment