Latest TCS Jobs Notification 

Latest TCS Jobs Notification

TCS తెలుగు వచ్చిన వారికి విజయవాడ వైజాగ్ హైదరాబాద్ లలో ఉద్యోగాలు|Latest TCS Jobs Notification 

టాటా కన్సల్టెన్సీ సర్వీస్ నుండి TCS నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈTCS ప్రాజెక్టులలో ఉద్యోగం సంపాదించడానికి అభ్యర్థులు ఉద్యోగం సంపాదించడానికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 27 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ అనేది ఒక రోజులోనే TCS సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తున్నారు,ఈ ఉద్యోగానికి కావలసిన పూర్తి వివరాలు విద్యార్హత ఎంపిక విధానం అప్లికేషన్ ప్రాసెస్ మరియు పూర్తి వివరాలను క్రింద ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించి దరఖాస్తు చేసుకునే ప్రాసెస్లో ఎటువంటి తప్పులు లేకుండా పేర్లు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది కింది ఇచ్చిన వివరాలను చదివి అప్లికేషన్ అనేది పెట్టుకోండి

పోస్ట్ వివరాలు

 ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు కంపెనీ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

విద్యార్హత

ఈ Latest TCS Jobs Notification ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఇంటర్వ్యూకి అర్హులు మరియు BE/B-tech చేసినా అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత కాదు.

వయస్సు అర్హత

ఈ Latest TCS Jobs Notification ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే అభ్యర్థులు కనీసం 18 నుండి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.

More Jobs

  1. పోస్టల్ శాఖలో 10.వ తరగతి ఉద్యోగా

10th class government jobs telugu

10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం

telangana jobs notification

పరీక్ష లేకుండా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు

latest telugu jobs

ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

ఎంపిక విధానం

ఈ ఉద్యమానికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అనేది ఇంటర్వ్యూ జరుగుతోంది,
ఎటువంటి రాత పరీక్ష లేదు, ఏంటరి అనేది విజయవాడ వైజాగ్ హైదరాబాద్ ప్రాంతాలలో జరగనుంది.

శాలరీ

ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులకు ప్రతినెల 23 వేల జరుగుతుంది ఈ ప్రైవేట్ జాబ్ కావడం వలన ఎటువంటి అలవెన్స్ లు ఇవ్వరాదు.

కావలసిన సర్టిఫికెట్స్

ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
అడ్రస్ ప్రూఫ్ కింద పాన్ కార్డు
విద్యార్థుల ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్
పైన తెలిపిన అటువంటి అన్ని సర్టిఫికెట్స్ లో జిరాక్స్ కాపీ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వగలరు.

అప్లై విధానం

అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటే క్రింద ఇచ్చిన అప్లికేషన్ క్లిక్ చేసి వివరాలు పరిశీలించి దరఖాస్వం అనేవి పెట్టుకుని ఇంటర్వ్యూకి అటెండ్ కాగలరు మనవి.

Application 🔗 

Join Telegram Group

Leave a Comment