TSPSC Group II రాత పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు
|TSPSC Group II Service| Govt Job Exam Date 2024
telugu latest jobs
TSPSC Group II Service Exam తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం వేచి చూస్తున్న విద్యార్థి విద్యార్థులకు TSPSC వారు షెడ్యూల్ ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అనగా అర్హత సెలక్షన్ ప్రాసెస్ అప్లై విధానం మొదలగు వివరాలను కింద ఇవ్వడం జరిగింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ వేకెన్సీస్ మరియు జనరల్ రిక్వైర్మెంట్ బేసిక్స్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వారు పూర్తిగా చదివి దరఖాస్తులు పెట్టుకోగలరు
ఆర్గనైజేషన్ వివరాలు
ఈ ఉద్యోగాలు మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదలైంది.
విద్యా అర్హత
TSPSC Group 2 Service Exam అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి మరియు పోస్ట్ కోడ్ నెంబర్ అనగా Post code No ,01 to 08 & 10 to 18 అభ్యర్థులు కచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ మరియు (రిలవెంట్ డిస్ప్లేన్డ్)
ఉండాలి.
అలాగే Post Code No. 09, సంబంధించిన అభ్యర్థులు కచ్చితంగా డిప్లమా, డిగ్రీ పాస్ అయి ఉండవలెను.
వయస్సు అర్హత
అభ్యర్థులు కనీస వయసు 18 నుండి 44 సంవత్సరాలు కలిగి ఉండాలి
అభ్యర్థుల కనీసం వయసు 21 నుండి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి
సెలక్షన్ ప్రాసెస్
TSPSC Group II Service Exam వీరికి ఫిజికల్ మెజర్మెంట్ తో పాటు ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు ఇందులో ఫిజికల్ మెజర్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఉన్నాయి మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించిన ఫిజికల్ మెజర్మెంట్ లో తేడాలు గమనించగలరు
ఫిజికల్ మెజర్మెంట్స్
For Post code No 08
Men :
Height: Must not be less than 167.6 Centimetres.
Chest: Must not be less than 86.3 Centimeters round the chest on full inspiration with a minimum expansion of 5 Centimeters
Women:
Height: Must not be less than 152.5 Centimeters.
రిజర్వేషన్
For Candidates Belonging to ST/ Aboriginal Tribes in the Agency areas of Mahbubnagar, Adilabad, Warangal and Khammam should meet the following requirements:
Men:
Height: Must not be less than 160 Centimeters.
Chest: Must not be less than 80 Centimeters round the chest on full inspiration with a minimum expansion of 3 Centimeters
Women:
Height: Must not be less than 150 Centimeters.
ఖాళీలు
TSPSC Group 2 Service Exam ఖాళీలు వివరాలు చూసుకున్నట్లయితే Post Code No Post Name Total
01. Municipal Commissioner Gr.III in Municipal
Administration Department : 11
02. Assistant Commercial Tax Officer in
Commissioner of State Taxes Department : 59
03. Naib Tahsildar in Land Administration
Department : 98
04.Sub-Registrar Grade-II in Registration and Stamps Department : 14
05. Assistant Registrar under the control of
Commissioner for Co-operation & Registrar of
Co-Operative Societies : 63
06. Assistant Labour Officer in Commissioner of
Labour Department : 09
07. Mandal Panchayat Officer [Extension Officer] in
Panchayat Raj and Rural Development
Department : 126
08. Prohibition and Excise Sub Inspector in
Prohibition and Excise Department : 97
09. Assistant Development Officer in Handlooms
and Textiles Department : 38
10. Assistant Section Officer in General
Administration Department : 165
11. Assistant Section Officer in Legislative
Secretariat : 15
12. Assistant Section Officer in Finance Department : 25
13. Assistant Section Officer in Law Department : 07
14. Assistant Section Officer in Telangana State
Election Commission : 02
15. District Probation Officer Gr-II in Juvenile
Correctional Services & Welfare of Street
Children Department : 11
16. Assistant BC Development Officer in BC Welfare
Department : 17
17. Assistant Tribal Welfare Officer/Assistant Tribal
Development Officer in Tribal Welfare
Department : 09
18. Assistant Social Welfare Officer/Assistant
Scheduled Caste Development Officer in
Scheduled Caste Development Department : 17
పరీక్ష తేదీ
TSPSC Group 2 Service Exam ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రీ షెడ్యూల్ రైటింగ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి
15 & 16 -12-2024 ( 10:00am to 12:30pm) & (3:00pm to 5:30pm)
TSPSC Group 2 Service Exam అభ్యర్థులకు ఎగ్జామ్స్ హాల్ టికెట్ అనేవి 09-12-2024 నుండి విడుదల అవుతాయి, ఈ తేది తర్వాత నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగలరు.