తెలంగాణ లో 1900 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ
|Telangana Outsourcing Jobs 2024| Govt Jobs

Telangana Outsourcing Jobs 2024 తెలంగాణ నిరుద్యోగుల ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.
తెలంగాణ నీటి పారుదల శాఖలో ఖాళీల భర్తీ లస్కర్ మరియు హెల్పర్ 1878 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఔట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 15 వేల జీతం ఇవ్వడం. ఈ ఉద్యోగానికి సంబంధించిన ఫుల్ వివరాలు కింద ఇవ్వడం క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.
ఆర్గనైజేషన్
ఈ Telangana Outsourcing Jobs 2024 ఉద్యోగాలు తెలంగాణ నీటిపారుదల శాఖలో రిక్వైర్మెంట్ చేస్తున్నారు.
రిక్వైర్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు
ఈ Telangana Outsourcing Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ నీటిపారుదల శాఖలో లస్కర్ మరియు హెల్పర్ విభాగంలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలుl WII Forest Jobs 2024l
ఖాళీలు
ఇందులో మొత్తం 1878 ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలు తెలంగాణలోని అన్ని జిల్లాల వారికి సపరేట్ గా ఉంటాయి.
విద్యార్హత
అప్లై చేసుకునే అభ్యర్థుల కేవలం పదవ తరగతి పూర్తి చేసి ఉండవలెను
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
#10వ తరగతి తో 545 ఉద్యోగాలు| Latest ITBPF Notification2024 | GOVT JOBS|
వయస్సు అర్హత
అప్లై చేసుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి వీళ్ళకి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.
రిజర్వేషన్స్
ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబిసి వారికి మూడు సంవత్సరాలు పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి పది సంవత్సరాలు రిజర్వేషన్ ని కల్పిస్తున్నారు.
దరఖాస్తు విధానం
చేసుకునేవారు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి డ్రైవింగ్ నిర్వహించి ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
జీతం
వారికి జాబ్ లో జాయిన్ అయినా నెల 15 వేల జీతం ఇస్తారు.
latest jobs in telugu
Official Notification: click here
latest job notifications in telugu
latest jobs in telugu
MHSRB తెలంగాణ ఫార్మసిస్ట్ రిక్రూట్‌మెంట్