పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీ | Postal Department Notification 2024 | Postal Jobs
Postal Department Notification 2024 పదవ తరగతి పూర్తి చేసిన వారికి పోస్టల్ డిపార్ట్మెంట్లో భారీ నోటిఫికేషన్ విడుదలకు ఇంట్లో ఖాళీల భర్తీలకు స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థులు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారికి ఎటువంటి ఫీజు అనేది లేదు చేసుకున్న వారికి ఒక రాత పరీక్షను నిర్వహించి వాటిలో మెరిట్ సాధించిన వారిని ఎంపిక చేయడం జరుగుతుంది.
సెలెక్ట్ అయిన వారికి నెలకు 30 వేల జీతం ఇవ్వడంతో పాటు అలవెన్స్ లో కూడా ఇస్తారు ఈ జాబ్ కి సంబంధించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది గమనించి దరఖాస్తు చేసుకోండి.
రిక్రూట్మెంట్ సంస్థ
ఈ Postal Department Notification 2024 జాబ్ ని ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు రిక్వైర్మెంట్ చేస్తున్నారు.
రిక్వైర్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ కార్ డ్రైవర్ నియమిస్తారు.
More jobs for telugu
గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు
DRDO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు #2024
latest telugu jobs
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
ఖాళీలు
Postal Department Notification 2024 మొత్తం రెండు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజులో చెల్లించాల్సి వస్తుంది ఈ అప్లికేషన్ మీ దగ్గరలో నేషనల్ బ్యాంక్ వెళ్లి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం
పోస్టల్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం అఫీషియల్ నోటిఫికేషన్ మరియు ఫారం ని లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింకును డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని దానిని ఫీల్ చేసి మీ సర్టిఫికెట్ను అన్నిటిని జత చేసి అనువల్ ఆఫ్ కవర్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
అప్లై చేసుకున్న అందరికీ ఒక రాత పరీక్షను నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డ్రైవింగ్ టెస్ట్ సెలక్షన్ చేస్తారు సెలెక్ట్ అయినా వారికి మొదట రెండు సంవత్సరాలు ప్రమోషన్ పీరియడ్ ఉంటుంది.
జీతం
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 30,000 జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్య తేదీ
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ :19.12.2024
Official Notification: Click here
latest jobs in telugu
ఇంటర్ అర్హత తో విద్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
10th అర్హతతో 400 ఉద్యోగాల భర్తీ