గ్రామీణ పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు
|NIAB RECRUITMENT NOTIFICATION 2024|
NIAB RECRUITMENT NOTIFICATION 2024 #హాయ్ హలో నమస్కారం అభ్యర్థులందరికీ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ అసోసియేట్ జాబ్ కోసం నోటిఫికేషన్ విడుదల కావడం నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ మస్తాన్ నుండి అసోసియేట్ నోటిఫికేషన్ విడుదల అవడం జరిగింది.
ఈ ఉద్యోగానికి సంబంధించి మీరు ఒక మెయిల్ ద్వారా దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది 5వేల జీతం తో పాటు HRA అదనంగా ఇవ్వడం మరియు దీనికి సంబంధించి 18 నుండి 35 సంవత్సరాల గరిష్ట వయసు పరిమితి ఉంటుంది ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు నవంబర్ 30 వరకు మీ దరఖాస్తు అనేవి పంపించాల్సి ఉంటుంది దానికి ఆన్లైన్ ద్వారానే ఇంటర్వ్యూ మరియు సెలక్షన్ చేయడంతో పాటు వీరికి ఈ పరీక్ష విధానం లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగంలో ఎంపిక చేయడం జరుగుతుంది.
మరియు ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు సెలక్షన్ ప్రాసెస్ ఏజ్ శాలరీ సమాచారాన్ని మీకు క్లుప్తంగా క్రింద ఇవ్వడం జరిగింది వెంటనే వాటిని పరిశీలించి మీకున్న అర్హతను బట్టి అప్లై చేయండి.
సంస్థ వివరాలు
NIAB Vacancy 2024 ఉద్యోగం మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేశారు.
ఖాళీలు/vacancy
NIAB Vacancy 2024 ఉద్యోగానికి సంబంధించిన మొత్తం ప్రాజెక్టు అసోసియేట్ టు అనే ఉద్యోగాలకు అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది ఇవన్నీ పూర్తిస్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలుగా పరిగణించవచ్చు.
వయస్సు అర్హత/Age qualification
ఈ #NIAB Vacancy 2024 ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థుల కనీస వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది కి రిజర్వేషన్లు కూడా లభిస్తాయి వాటి వివరాలు చూసినట్లయితే,
రిజర్వేషన్/Reservations
SC/ST లకు ఐదు సంవత్సరాలు,OBC లకు మూడు సంవత్సరాలు వయోపరిమితులు.
MORE JOBS
#10వ తరగతి తో 545 ఉద్యోగాలు| Latest ITBPF Notification2024 | GOVT JOBS|
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
DRDO లో డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు 2024#
జీతం/Salary
దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయినట్లయితే వారికి కనీసం నెలకు 35,000 దానితోపాటు HRA ఇవ్వడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు/Application Fee
ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరు కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరము లేదు.
ముఖ్యమైన తేదీ/important Date
ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే నవంబర్ 14 నుంచి నవంబర్ 30 తారీకు మధ్యలో దరఖాస్తులను పెట్టుకోవచ్చు.
ఎంపిక విధానం/Selection Process
మీకు ఈ ఉద్యోగానికి ఒక ఇంటర్వ్యూ మరియు ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది వారికి ఈ జాబ్ లో ఎంపికైన వారికి రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు విధానం/Apply Process
పనికి సంబంధించిన సంస్థ వారి అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది దానికి సంబంధించిన కింద ఇవ్వడం జరిగింది ఈ ఈమెయిల్ ఐడి ద్వారా నవంబర్ 30 వ దరఖాస్తులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది
e-mail I’d: Www.niab.res.in
NIAB RECRUITMENT NOTIFICATION 2024
Official notification
Apply Online
Join Telegram group
https://t.me/alljobsnotificationsupdates తాజా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం టెలిగ్రామ్ group లో చేరండి Frnds manaku full time part time jobs kosam telegram group daily update ఇస్తుంటాను కాబట్టి ఆసక్తి గల వ్యక్తులు దయచేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి miku nachina job apply చేస్కోండి https://t.me/alljobsnotificationsupdates తాజా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం టెలిగ్రామ్‌లో చేరండి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు 45,000/- ఉద్యోగాలు దయచేసి అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ https://t.me/alljobsnotificationsupdates తాజా ఉద్యోగ నోటిఫికేషన్
NIAB RECRUITMENT NOTIFICATION 2024