|AP లో DSC వాయిదా తిరిగి ఎప్పుడు|
|AP DSC Notification Date at 2025|

ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులకు నవంబర్ ఆరవ తేదీన విడుదల కావలసిన మెగా డీఎస్సీ సంబంధించిన 16,347 పోస్టులు Ap DSC పోస్ట్ పోన్ వేయడం జరిగింది.
అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నా చేదు వార్తకు మరియు దీనికి గల ప్రధాన కారణం సి రిజర్వేషన్ వర్గీకరణ అని చెప్పుకోవచ్చు.
తొలుత లలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా ప్రభుత్వం వారు ఇప్పటికీ తాజాగా దీనికి నెలలు డీఎస్సీ వాయిదా వేస్తున్నట్లు తెలియజెప్పడం జరిగింది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో రెండు నెలల తర్వాత డిఎస్సి వచ్చే అవకాశం ఉందని దాదాపు పది నెలల నుంచి నిరుద్యోగుల డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసినదే.
ఇప్పటికే టెట్ పరీక్షలు కంప్లీట్ ఉందని దానికి సంబంధించిన ఫలితాలు కూడా వచ్చాయని మరియు ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఈ వార్త చేదు విషాదాన్ని చేస్తోంది.
లోకేష్ మొన్న శాసనమండలిలో భాగంగా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడంతో పాటు ఈ వర్గీకరణ కంప్లీట్ అవ్వడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని చెప్పడం జరిగింది అభ్యర్థులు ఒక రెండు నెలల సమయం ఆధారంగా ఆడ్ అయిందని వారికి ప్రిపరేషన్ కి బాగా సమయం దొరికింది కాబట్టి దాదాపు 5 నెలల సమయం ఉంటుందని ప్రిపరేషన్ కి బాగా ఉపయోగపడుతుందని కావచ్చు. AP DSC Notification Date 2025
ఆర్గనైజేషన్ డీటెయిల్స్/Organisation Details
ఏపీ డీఎస్సీ 24 నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ డిస్టిక్ సెలక్షన్ కమిషన్ ప్రభుత్వ సంస్థ అయినటువంటి డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది.
More jobs
AIASL Job VacancyNotification 2024
అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్
IDBI బ్యాంకుల్లో 1000 జాబ్స్ Notification 2024
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
వేకెన్సీస్/ vacancies
ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 SGT,SA,TGT,PGT, Principal ఉద్యోగాలకు అఫీషియల్ గా జరిగింది దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే.
SGT:6,371
PER:132
SA:7725
TGT:286
PRINCIPAL:52ఖాళీల భర్తీకి ప్రభుత్వం కృషి చేస్తున్నది.
వయస్సు అర్హత/ Age qualification
ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థుల కనీసం వయస్సు 18 నుండి 42 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది.
రిజర్వేషన్ / Reservation
SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితులు ఉంటాయి.
విద్యఅర్హత/ Education Qualification
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్+D.ed/B.ed/Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
జీతం / salary
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగానికి చేరగానే 30,000 మొదటి నెల జీతం గా మరియు సంవత్సరాలు పెరిగే కొద్దీ శాలరీస్ కూడా ప్రమోషన్ బట్టి పెంచుతా ఉంటారు.
అప్లికేషన్ ఫీజ్/ Application fee
పోస్ట్ ను అనుసరించి పేపర్ కి 500 రూపాయలు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది.
తేదీ/ important dates
ఈ ఉద్యోగాలనుకు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ప్రస్తుతం ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మనకు ఎస్సీ వర్గీకరణ అంశం వల్ల దీనికి రెండు నెలలపాటు సమయం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్/ Selection Process
దానికి సంబంధించి అప్లికేషన్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సమస్త వారు ఆన్లైన్ మరియు ఆన్లైన్లో ఒక పరీక్షను నిర్వహించి ఆ పరీక్షలో ఉత్తీర్ణులు అయినా అభ్యర్థులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
పరీక్ష తేదీ/ exam dates
పరీక్షలు అనేవి మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మూడు నెలల సమయం ని ఇస్తామని గతంలో ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది కావున నోటిఫికేషన్ మీకు ఫిబ్రవరి ఆరవ తేదీన వచ్చే అవకాశాలు ఉన్నందున లోకేష్ గారు రెండు నెలల వాయిదాను వేశారు నవంబర్ 6న రావాల్సింది రెండు నెలల తర్వాత అంటే ఫిబ్రవరి 6వ తేదీన నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.
అప్లై ప్రాసెస్/ Apply process
ఈ సమస్త కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ను అభ్యర్థులు సందర్శించి ఆ వెబ్సైట్లో మీకు సంబంధించిన అప్లికేషన్ ను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఎగ్జామ్స్ సిలబస్
ఈ నోటిఫికేషన్ లోనే దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది లభిస్తుంది కాబట్టి మీకు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన సిలబస్ను క్లుప్తంగా చెక్ చేసుకుని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాల్సిందే కాబట్టి అభ్యర్థులు వేచి కలిసి ఉంటుంది.