అటవీ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్
| Forest Dept. ICFRE Notification 2024 |
అటవీ శాఖ నుంచి నోటిఫికేషన్ను డిపార్ట్మెంట్ వారు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆధారంగా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా వారికి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలతో తులను మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వివిధ సంస్థలలో బర్తి చేయడానికి 18 నుండి సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే వారి అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది.ICFRE అటవీశాఖ ఉద్యోగాలు ప్రభుత్వ పర్మనెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు కావున వీరికి ఒక రాత పరీక్షను నిర్వహిస్తారు ఈ రాత పరీక్ష ద్వారా వారికి ఇందులో అవకాశాల్ని పూర్తి వివరాలు మరియు ఇష్టమైన సమాచారాన్ని క్రింద ఇవ్వడం జరిగినది.
పోస్టుల వివరాలు/ Post details
అటవీ శాఖ నుండి ప్రభుత్వ పర్మినెంట్ విధానంలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, టెక్నికల్ అసిస్టెంట్, ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.
విద్యా అర్హత/Education qualification
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులకు 10th , ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయస్సు / age
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
MORE JOBS
AP సంక్షేమ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
10వ తరగతి ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం
JOIN TELEGRAM GROUP
రిజర్వేషన్/Reservation
St, SC, అభ్యర్థులకు 5 సంవత్సరాల,OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్/ selection process
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ఒక రాత పరీక్షను నిర్వహించడంతోపాటు అభ్యర్థులకు వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది.
పరీక్ష విధానం/ Exam process
అభ్యర్థులకు ఒక రాత పరీక్ష ఉంటుంది అందులో ఆప్టిట్యూడ్ లిజనింగ్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ అంశాల నుండి ప్రశ్నలు ఇస్తారు వీరికి మూడు గంటల సమయాన్ని కూడా పరీక్షకు కేటాయిస్తారు.
#గ్రంథాలయాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
జీతం/Salary
ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000 జీతాన్ని చెల్లిస్తారు ఇవి గవర్నమెంట్ ఉద్యోగాల అయినందున TA,DA,HRA రకముల అలవెన్స్ లో ఉంటాయి.
అప్లికేషన్ ఫీజ్/Application fees
అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 20050 నుండి 1000 రూపాయల వరకు ఫీజులు చెల్లించాలి,,SC,ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
అప్లై విధానం/Application process
ఉద్యోగాలకు వివరాలను అభ్యర్థులు పరిశీలించి వారు నోటిఫికేషన్ లోని సమాచారాన్ని బట్టి ఆన్లైన్లో అప్లై చేసుకుని ఆన్లైన్ లింకు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
తేదీ/Date
అప్లికేషన్ ప్రారంభం తేదీ: 8th నవంబర్ 2024
అప్లికేషన్ చివరి తేదీ: 30th నవంబర్ 2024
ఎగ్జామ్ జరిగే తేదీ: జనవరి 2025
డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ తేదీ: ఫిబ్రవరి 2025
ఫైనల్ రిజల్ట్ విడుదల తేదీ: మార్చి 2025